పశువులకు తొట్టెల ద్వారా నీటి సరఫరా
మెదక్,ఏప్రిల్15: జిల్లాలో తీవ్రనీటి ఎద్దడి కారణంగా పశువులు నీటి కోసం అల్లాడుఉతన్నాయి. దీంతో తాగునీటికి తొట్టెలను ఏర్పాటు చేశారు. పశువుల తొట్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి దాహర్తి తీర్చడానికి ఆదేశాలిచ్చారు. వర్షాకాలం వచ్చే వరకూ జిల్లాలో నీటి…





