Tuesday, 3 November 2026

April 2016

Featured News

డీఎంకే, కాంగ్రెస్ మధ్య కుదిరిన ఒప్పందం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలసి బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు…

Featured News

సీఎం లైంగికంగా వేధించారు: లేఖలో సరిత సంచలనం

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ గతంలో రాసిన ఓ లేఖ వెలుగులోకి రావడం అక్కడ కలకలం రేపింది. గతంలో సీఎం ఉమెన్ చాందీ కుమారుడు తనను లైంగికంగా…

Featured News

జమ్ముకాశ్మీర్ తొలి మహిళా సీఎంగా ముఫ్తీ ప్రమాణం

మహబూబ ముఫ్తీ. జమ్ముకాశ్మీర్‌ తొలి మహిళ సీఎం. దేశంలోనే రెండో ముస్లిం మహిళ సీఎం. జమ్ముకాశ్మీర్‌ లాంటి రాష్ట్రంలో మహిళలు రాజకీయాల్లోకి రావటమే కష్టం. అలాంటిది పొలిటకల్‌ గ్రౌండ్‌ లో సక్సెస్‌ ఫుల్‌ లీడర్‌ గా ఎదిగారు ఆమె.…

Featured News

నేడు కొత్త ఐటీ పాలసి ఆవిష్కరణ

– అధికారకంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):కొత్త ఐటీ పాలసీ ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సోమవారం నాడు హెచ్‌ఐసీసీ వేదికగా సీఎం కేసీఆర్‌ కొత్త ఐటీ పాలసీని ప్రకటించనున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు…

Featured News

ఎన్‌ఐఏ అధికారి దారుణ హత్య

లక్నో,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారి దారుణహత్యకు గురయ్యారు.ఎన్‌ఐఏ అధికారి మహమ్మద్‌ టంజీమ్‌ దుండగులు కాల్చి చంపారు. ఎన్‌ఐఏలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ¬దాలో పనిచేస్తున్న టంజీమ్‌ కుటుంబ సభ్యులతో ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా, బిజ్నూరు…

Featured News

”భారత్‌ మాతాకీ జై” అనాల్సిందే!

– లేదంటే దేశం విడిచి వెళ్లాల్సిందే! – మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు ముంబై,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):’భారత్‌ మాతా కీ జై’ నినాదం తాలూకూ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతుంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌.. ఇక్కడ…

Featured News

నియోజక వర్గానికి 1000 డబుల్‌ బెడ్‌రూంలు

– రూ.12వేల కోట్ల రుణం ప్రకటించిన హడ్కో హైదరాబాద్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న…

Featured News

మళ్లీ వివాదాస్పదమైన రాందేవ్‌ బాబా ఉత్పత్తులు

ఉత్తరప్రదేశ్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తులపై మరో వివాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం.. రామ్‌దేవ్‌ బాబా నూడుల్స్‌ ను నిషేధించింది. నూడిల్స్‌ లో మూడింతల యాష్‌ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అఖిలేష్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.…

Cover Story

భారత్‌ – సౌదీ కీలక ఒప్పందాలు

– ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం దిల్లీ,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌-సౌదీ అరేబియా దేశాల మధ్య పలు విషయాల్లో అవగాహనకు వచ్చి ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానంగా కార్మికులు,పెట్టుబడుల రంగంలో ఇరు దేశాల…

Featured News

మైనారిటీలకు టీఆర్‌ఎస్ అండ: మహమూద్ ఆలీ

మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. అభ్యర్థుల తరపున టీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ సిద్దిపేటలో మైనారిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు…