Tuesday, 3 November 2026

April 2016

Featured News

ఎన్ఐఏ అధికారి దారుణహత్య

బిజ్నూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో ఎన్‌ఐఏ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్‌ఐఏ డిప్యూటీ ఎస్పీ మహమ్మద్‌ తంజిల్‌ దంపతులపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తంజిల్‌ మృతిచెందగా, ఆయన భార్యకు తీవ్ర…

Featured News

విండీస్ మహిళలదే వరల్డ్ కప్

తొలిసారి ట్రోఫీని ముద్దాడిన కరేబియన్‌ మహిళలు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌కు షాక్‌ ఛేదనలో రాణించిన విండీస్‌ ఓపెనర్లు కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ మహిళల జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన…

కరీంనగర్

వేములవాడలో ప్రేమవివాహం..అడ్డుకున్న బంధువులు..

కరీంనగర్ : వేముల వాడ ఆలయంలో ప్రేమ వివాహాన్ని యువతి బంధువులు అడ్డుకున్నారు. ప్రియుడిపై దాడి చేశారు. దీనితో ఆలయం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా కాజీపూర్ కు చెందిన రాజు, రమ్యలు…

Featured News

ప్రత్యూష ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా?

ముంబయి: చిన్నారి పెళ్లికూతురు ధారావాహిక నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌ను 14 గంటల పాటు విచారించారు. అయితే ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి రాహుల్‌కి…

జాతీయం

వందకోట్ల మందికి ఆధార్‌!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఆధార్‌ కార్డుల జారీ త్వరలో వందకోట్ల మార్క్‌ దాటనుంది. సామాజిక పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకే అందేలా చూడాలని భావిస్తున్న కేంద్ర సర్కారుకు ఇది మరింత ఉత్తేజాన్ని ఇవ్వనుంది. ఇప్పటివరకు 99.91 కోట్ల మందికి…

Featured News

జాతీయ గీతం జనగణమన కాదు.. వందేమాతరమే!

– జాతీయ జెండాతో సమానంగా కాశాయ జెండాను గౌరవించాలి – మళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌ వివాదస్పద వ్యాఖ్యలు ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తూనే ఉంది.’భారత్‌ మాతా కీ జై’ నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌…

Featured News

మహిళలను ఆలయంలోని అనుమతించండి

– శనీశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత – భూమతా బ్రిగేడ్‌ మహిళా సంఘం ఆందోళన ముంబయి,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): మహరాష్ట్ర శనిసింగనాపూర్‌లోని శనీశ్వరాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు ఆలయ ప్రవేశాల్లో సమాన హక్కు ఉంటుందని.. వారిని ఎవ్వరూ…

Featured News

క్షతగాత్రులను పరామర్శించడానికే వచ్చా!

– రాజకీయం కోసం కాదు – రాహుల్‌ కోల్‌కతా,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): కోల్‌కతా నగరంలో ఫల్‌ఐ ఓవర్‌  కుప్పకూలిన ఘటనాస్థలాన్ని శనివారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడి కోల్‌కతా వైద్యకళాల, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న…

Featured News

అమెరికా సైన్యంలో గడ్డం,తలపాగాకు అనుమతి

అమెరికా సైన్యంలో ఇది ఓ మంచి మార్పు …. వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): అమెరికా సైన్యం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సైన్యాధికారి కెప్టెన్‌ సిమ్రత్‌పాల్‌ సింగ్‌ (28)కు అరుదైన అనుమతిని ఇచ్చింది. తలపాగా, తదితర సిక్కు మత ఆచారాలను పాటిస్తూ…

Featured News

మహబూబాకు గవర్నర్‌ ఆహ్వానం

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 2(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోరా శనివారం ఆహ్వానించారు. అమె పీడీపీ- భాజపా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీలు చర్చలు ముగించి ఓ అంగీకారానికి వచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని…