పాలమూరుపై సుప్రీంలో పిటిషన్
న్యూదిల్లీ,మే6(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-డిండి ప్రాజెక్టులపై గుంటూరు జిల్లా రైతులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రయోజనాలు భంగం కలిగించే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం నాలుగు వారాల్లో…






