Monday, 2 November 2026

May 2016

Featured News

చర్చిద్దాం రా!

– ‘ఉమా’కు హరీశ్‌ ఫోన్‌ – సానుకూలంగా స్పందించిన దేవినేని హైదరాబాద్‌,మే4(జనంసాక్షి):నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్టాల్ర  మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు ఏపీ సర్కార్‌తో చర్చించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు…

Featured News

అగస్టాపై ఆగని లొల్లి

– పెద్దలసభలో రభస న్యూఢిల్లీ,మే4(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కుంభకోణం వ్యవహారం రాజ్యసభలో దుమారం రేపుతోంది. ఈ అంశంపై బుధవారం కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంలో  రాజకీయ కక్ష్యతో కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం లేదని బీజేపీ…

Featured News

ఫలక్‌ సయిదాను అభినందించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను అథ్లెట్‌ ఫలక్‌ సయీదా కలిసింది. 2016 యూఎస్‌ ఓపెన్‌ అథ్లెట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఫలక్‌ సయీదా భారత్‌ తరపున పాల్గొంది. కరాటే ఛాంపియన్‌ 68 కేజీల పోటీల్లో ఫలక్‌ సయీదా ప్రథమస్థానంలో…

Featured News

కరువు సహాయక చర్యలు చేపట్టండి

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. కరవు సహాయచర్యల్లో ప్రభుత్వం…

Featured News

బొక్కలపొడి బలమైతే తింటే తప్పేంది!?

– బాబా రాందేవ్‌కు లాలూ వకాల్తా న్యూఢిల్లీ,మే4(జనంసాక్షి): ‘బొక్కల పొడి తింటే మనిషి బలంగా తయారవుతాడనుకుంటే దాన్ని తినడంలో తప్పేముంది? దేశానికి మేలు చేసే అలాంటి ఉత్పత్తులు తయారుచేస్తోన్న రామ్‌ దేవ్‌ గొప్పవాడు అనడంలో తప్పేముంది? అయినా జనం…

Cover Story

మీరు ఇటుక వేస్తే మేం రాయివేస్తాం!

– తెలంగాణ సర్వస్వతంత్య్ర రాష్ట్రం – మీ ఆటలు ఇకసాగవు – మీ నీళ్లు మీరు వాడుకోండి – సీఎం కేసీఆర్‌ – టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి, పాయం హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): తెలంగాణకు నీటి అంశంలో ఆంధ్రా నాయకులు…

Main

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

ఆంధ్రా పార్టీలకు మంత్రి జోగు హెచ్చరిక ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడకుంటే కాంగ్రెస్‌,టిడిపిలకు గట్టిగా బుద్ది చెబుతామని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. తెలంగాణ అభివీదద్‌ఇని అడ్డుకున్న సమైక్య పాలకులు ఇప్పుడు విడిపోయాక కూడా తమ కుట్రలను…

ఆదిలాబాద్

ప్రాణహితకు ప్రాణప్రతిష్ట చేయాలి

ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పునరాకృతి పేరిట జరుగుతున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్థన్‌ అన్నారు. ప్రాణహితను మయరచిపోవడం వల్ల ఆదిలాబాద్‌కు తీరని నష్టం కలుగుతందని అన్నారు.…

Main

9న ఆర్డీఎస్‌పై ఎమ్మెల్యే సంపత్‌ దీక్ష

ప్రాజెక్టులను అడ్డుకుంటే ఖబర్దార్‌ అంటున్న టిఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌,మే4(జ‌నంసాక్షి): ఆర్టీఎస్‌ సమస్యపై ఈ నెల 9న దీక్షకు కాంగ్రెస్‌ అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సిద్దం అవుతున్నారు. ఈనెల 9న ఆర్డీఎస్‌ సమస్యపై దీక్ష చేపట్టడానికి స్థలపరిశీలన చేశారు. పార్టీ…

నిజామాబాద్

కమ్యూనిస్టులపై కవిత వ్యాఖ్యలు సరికాదు: సిపిఎం

నిజామాబాద్‌,మే4(జ‌నంసాక్షి): కమ్యూనిస్టులపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను జిల్లా సిపిఎం కమిటీ ఖండించింది. కమ్యూనిస్టుల కన్నా కెసిఆర్‌  విప్లవం సాధించామని కవిత అన్నారు.  అయితే కమ్యూనిస్టుల పాత్రను ఏనాడూ భర్తీ చేయలేరని, వారిపోరాటాలను, త్యాగాలను ఎవరు కూడా పూడ్చలేరని…