Tuesday, 3 November 2026

July 2016

Featured News

ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గంగోత్రి- గోముఖ్ ప్రాంతంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్‌, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. తాడు సాయంతో అవతలి ఒడ్డున ఉన్న వారిని సురక్షితంగా తీసుకువచ్చింది.

Featured News

ఆడ‌పిల్ల అయితే నే బిల్‌

అహ్మదాబాద్ : ఆడ పిల్ల పుడితే ఆ ఆస్పత్రిలో బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. సమాజంలో రోజు రోజుకు ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతున్న కారణంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రి ఈ వెసులుబాటు కల్పించింది. అమ్మాయి పుట్టిందని తెలియగానే…

జాతీయం

వారిని సస్పెండ్‌ చేయడం సబబే!

కొల్లాం: ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో కళాశాల యాజయాన్యం వారిని సస్పెండ్‌ చేసింది. అయితే దీనిపై ఆ విద్యార్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైందేనని న్యాయస్థానం తీర్పు చెప్పింది.…

Featured News

హరితహారంలో ప్రజలందరూ పాల్గొనాలి: స్పీకర్

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని శాసన సభాపతి మధుసూదనాచారి అన్నారు. శాసనసభ, శాసనమండలి తో పాటు నగరంలోని ఓల్డ్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నేడు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో…

Featured News

కాశ్మీర్‌ పరిస్థితులకు సర్కారుదే బాధ్యత

– గులాంనబీ అజాద్‌ – అన్నిపక్షాలు సహకరించాలి – అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో తలెత్తిన పరిస్థితులకు సర్కారే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. కాగా…

Featured News

పార్లమెంటు అర్ధవంతమైన చర్చలకు వేదికకావాలి

– ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు కావస్తున్నందున ఈవర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 15న 70వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నామని,…

Featured News

కేటీఆర్‌కు లంక సర్కారు ఆహ్వానం

హైదరాబాద్‌,జులై 18(జనంసాక్షి): తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం అందించింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్‌ క్యాపిటల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పలికింది. దేశ విధానాలు,…

Featured News

స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్‌ సేవలు

అమృత్‌సర్‌,జులై 18(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఆలయంలో పనిచేశారు. వాలంటరీ సేవలో భాగంగా స్వర్ణ దేవాలయంలోని కమ్యూనిటీ కిచెన్‌లో వంటపాత్రలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు…

Featured News

నేడు ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు

హైదరాబాద్‌,జులై 18(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతన్న ఆర్టీసి కార్మిక సంఘ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలకు 114 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51వేల 878 ఓటర్లు ఆర్టీసీ…

Cover Story

మిషన్‌ భగీరథ ప్రారంభానికి రండి

– హైకోర్టును విభజించండి – ప్రధానిమోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి – కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, ఉమాభారతిలతో భేటి న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఢిల్లీ పర్యటనలో సోమవారం బిజీగా గడిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం…