Monday, 2 November 2026

July 2016

ఎడిట్ పేజీ

ఎంసెట్‌ విద్యార్థులు బలి కావాల్సిందేనా?

పిల్లికి చెలగాటం…ఎలుకకు ప్రాణసంకటం మాదిరిగా ఇప్పుడు ఎంసెట్‌ మెడికల్‌ విద్యార్థుల పరిస్థితి తయారయ్యింది. ఎన్నోరాత్రులు నిద్రలేకుండా చదవిన చదువులు బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యాయి. ఎందరో కలల ఆశా సౌధం కూలిపోయింది. కొందరు కేటుగాళ్ల మూలంగా వైద్యవిద్య అభ్యసించి…

Featured News

ప్రముఖ చిందు కళాకారుడు సాయిలు కన్నుమూత

ప్రముఖ చిందు కళాకారుడు సాయిలు(85) కన్నుమూశారు. గత రెండు సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాయిలు బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన సాయిలు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయిలు స్త్రీ పాత్రల్లో ఎక్కువగా నటించేవారు.…

హైదరాబాద్

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఘట్‌కేసర్‌: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో తేజస్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం వసతిగృహంలో ఉరేసుకుని బలవన్మరణం పొందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతోనే తేజస్విని…

మెదక్

జానారెడ్డి, షబ్బీర్‌ అలీ అరెస్టు

మెదక్‌ : కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీని పోలీసులు అరెస్టు చేశారు. మల్లన్నసాగర్‌ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న కొండపాక, తొగుట మండలాల్లో బాధితులను కలిసి పరామర్శించేందుకు జానారెడ్డి, షబ్బీర్‌అలీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు.…

జాతీయం

రాజ్యసభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో భాజపా వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జైట్లీ ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్‌ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Featured News

యూరిన్ తో బీర్ తయారీ

బీర్ అంటే అందరికీ లైకే. ఆల్కహాల్‌ చాలా తక్కువ మోతాదులో ఉన్నందున బీర్‌ను చాలా మంది ఇష్టడతారు. బీర్‌ పట్ల ఆడా, మగా అందరూ ఆకర్షితులవుతున్నారు. రకరకాల ఫ్లేవర్లలో బీర్‌లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి మరో…

Featured News

బాలలను పనిలో పెట్టుకుంటే శిక్షలు కఠినం : దత్తాత్రేయ

న్యూఢిల్లీ: బాలకార్మిక వ్యవస్థ చట్టసవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బాలలను పనిలో పెట్టుకునేవారికి శిక్షలు కఠినతరం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు సైతం జరిమానా విధిస్తామని తెలిపారు. నష్టపరిహారం…

హైదరాబాద్

ఆగస్ట్ 1 నుంచి రూపాయికే నల్లా కనెక్షన్

గ్రేటర్ హైదరాబాద్ లో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వాలని జిహెచ్ ఎంసి నిర్ణయించింది. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఆధార్, వైట్ రేషన్ కార్డుల ఆధారంగా ఈ మంజూరు జరుగుతుంది. లబ్ధిదారులు తమది…

Featured News

భవనం కూలి 9 మంది మృతి

పుణె లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు,…

Featured News

ఇంజనీర్లను కొడతారా: హరీశ్

పాల‌మూరులో చీఫ్ ఇంజ‌నీర్ ఖగేందర్‌రావు సహా ముగ్గురు ఇంజినీర్లపై జరిగిన దాడిని మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఇంజినీర్లపై దాడి సహించరానిదన్నారు. దాడి చేసిన బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీ, మహబూబ్‌నగర్‌ ఎస్పీని కోరారు హ‌రీశ్. ఇంజినీర్లకు…