ప్రధానితో కశ్మీర్ విపక్ష నేతల భేటీ
దిల్లీ: కశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర విపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని విపక్ష నేతల బృందం ప్రధాని మోదీతో సమావేశమైంది.…







