దేశ ప్రజలకు రాష్ట్రపతి రాఖీ శుభాకాంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ పౌరులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదర, సోదరీమణుల మధ్య శాశ్వతమైన బంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంపొందించేది రాఖీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకత్వ స్ఫూర్తిని, సౌభ్రాతృత భావాలను బలోపేతం చేసే ఈ గొప్ప…









