Tuesday, 3 November 2026

August 2016

Featured News

దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలి

జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెల్పడం శుభసూచికమన్నారు రాష్ట్రపతి ప్రణబ్‌. పంద్రాగస్టును పురస్కరించుకొని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన దేశ ప్రజలకు 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం పునాదులన్నారు. ఎన్నో…

Featured News

ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని హోదాలో ఆయన మూడోసారి ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద…

Featured News

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే సంకల్పం..

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పం కావాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపునిచ్చారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అని…

Featured News

గోల్కండ కోటలో జెండాలు ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

అభివృద్ధి-సంక్షేమంలో రాష్ట్రం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వైఖరిని అవలంభిస్తుందని మరోమారు స్పష్టం చేశారు. అదే స్ఫూర్తితో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు.…

Featured News

మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి

నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి…

Featured News

కూరగాయలు కొన్నమహారాష్ట్ర ముఖ్యమంత్రి

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూరగాయలు కొన్నారు. స్వయంగా తానే మార్కెట్‌కు వెళ్లి.. రూ. 200 విలువ చేసే కాయగూరలను తీసుకున్నారు. సీఎం మార్కెట్‌కి వెళ్లడమేంటా అనుకుంటున్నారా.. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం తరఫున కూరగాయల…

Featured News

న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో కాల్పులు ఉత్తిదే!

న్యూయార్క్‌: న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీఅంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కాల్పులు జరిగినట్లు వార్తలు రావడంతో కలకలం రేగింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు విమానాశ్రయం మొత్తం అణువణువు గాలించి అదంతా ఉత్తిదే అని తేల్చేశాయి. తాము కాల్పుల…

Featured News

బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు.

తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, సురేష్ బావాబామ్మర్ధులు. కుటుంబకలహాలతో ప్రీతమ్‌ను బావ సురేష్ కత్తితో పొడిచి…

Featured News

విషాదం పాముకాటుతో బాలుడి మృతి

రాజాపేట(నల్గొండ జిల్లా): రాజాపేట మండలం సోమారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నందకిషోర్(8) అనే బాలుడిని సోమవారం తెల్లవారుజామున పాము కాటేసింది. హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా..వైద్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించమని సూచించారు. చికిత్సపొందుతూ కాసేపటికే…

Featured News

లోపలికి వచ్చే దమ్ము ఇంకెవరికైనా ఉందా!

స్పెయిన్: ఎద్దును ర్యాగింగ్ చేయబోయినందుకు ఓ వ్యక్తికి అది చుక్కలు చూపించింది. తన కొమ్ముల వాడి ఎంత ఉంటుందో.. తన ఒంట్లో సత్తువ పవర్ ఏమిటో చూపించింది. అదృష్టం బాగుండి అతడిని బయటకు తీయగలిగారుగానీ లేదంటే దాదాపు అతడి…