Tuesday, 3 November 2026

August 2016

Featured News

డబుల్‌ బెడ్‌రూంలు త్వరితగతిన పూర్తి చేయండి

పేదల బస్తీలు కాలనీలుగా మారాలి సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి)రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల…

Featured News

శాస్త్రీయంగా కొత్త జిల్లాలు

కడియం శ్రీహరి మాపై కోసం ప్రజలపై చూపొదు:డి.కె .అరుణ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు: కడియం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం కస రత్తు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు పలు జిల్లాల…

Featured News

జెండా పండుగకు సర్వం సిద్ధం

ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి): 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశమంతటా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీ, శ్రీనగర్‌, ముంబై, చెన్నైతో పాటు పలు ప్రధాన నగరాలన్ని కొత్త శోభను సంతరించుకున్నాయి. మువ్వన్నెల జెం డాలతో ఎర్రకోట కళకలలాడు తోంది. రాజ్‌ పథ్‌లో…

Featured News

కాశ్మీర్‌ ప్రజలకు అండగా ఉంటాం

పాకిస్తాన్‌ మరో వివాదాస్పద వ్యాఖ్య ఇస్లామాబాద్‌,ఆగస్టు 14(జనంసాక్షి): తమ స్వతంత్ర దినోత్సవం నాడు మరోసారి కశ్మీర్‌ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్‌. తమ స్వతంత్ర దినోత్సవాన్ని కశ్మీర్‌ స్వతంత్రానికి అం కితం చేస్తున్నట్లు పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌…

Featured News

సల్మాన్‌ షాదీ అల్లాకే తెలియాలి

దలైలామాతో కండల వీరుడు భేటి ఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ పెళ్లి ఎప్పుడా అని అబి óమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల సల్లూభాయి.. లులియా వంతూ రుతో త్వరలో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వెలు వడ్డాయి.…

Cover Story

దళితులు, మైనారిటీలపై దాడులు అభివృద్ధికి విఘాతం

వికృతచేష్టలను ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):దళితులు, మైనారి టీలపై దాడులు జరుగకుండా కఠినంగా వ్యవరించాలని రాష్ట్ర పతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు.దేశ 70వ స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా  రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వాంతంత్య…

Featured News

 వాఘాలో స్వీట్లు.. పూంచ్‌లో కాల్పులు

న్యూదిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాకిస్థాన్‌ తన కుటిల నీతిని ప్రదర్శించింది. ఒకవైపు అత్యంత ఘనంగా దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తూనే భారత్‌పై జవాన్ల లక్ష్యంగా కాల్పులు జరిపి… కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.పాకిస్థాన్‌ మనకంటే…

Featured News

‘భారత దేశంలో అల్ ఖైదా ముప్పు పెరుగుతోంది’

న్యూఢిల్లీ : భారతదేశంలో జీహాద్‌కు తీవ్రంగా కుట్ర జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ చీఫ్ జకీ ఉర్ రెహమాన్ లఖ్వీ ఇందుకు ప్రధాన కారకుడుగా భావిస్తున్నాయి. రెండేళ్ళ నుంచి…

తెలంగాణ

విద్యుత్ షాక్‌తో ప్రధానోపాధ్యాయురాలు మృతి

రంగారెడ్డి: విద్యుత్ షాక్‌తో ప్రధానోపాధ్యాయురాలు మృతి చెందింది. ఈ ప్రమాదం పూడూరు మండలం మేడికొండ పాఠశాలలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రభావతి అనే ప్రధానోపధ్యాయురాలు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో…

Featured News

మంత్రి మహేందర్‌ రెడ్డి నేతృత్వంలో తిరుగుబాటు

హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌లో మేం కలవం. మా జిల్లాను కలపొద్దు’ అంటూ రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులు తిరుగు బావుటా ఎగరేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలను కలిపి మూడు జిల్లాలు చేయాలనే ప్రతిపాదనపై రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులంతా కలిసికట్టుగా…