గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి సహకారం
శ్రీకాకుళం నగరం: గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ, ఉత్తరాంధ్ర గ్రానైట్…







