Monday, 2 November 2026

September 2016

హైదరాబాద్

పోలీసుల అదుపులో కాల్పుల ఘటన నిందితుడు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో కాల్పుల ఘటన నిందితుడ్ని ఎట్టకేలకు ఫలక్‌నుమా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాతబస్తీలో వివివాహ వేడుక సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో గుర్రంపై వూరేగుతున్న వరుడు…

Featured News

ఫిలిప్పైన్స్‌లో భూకంపం…

భయంతో పరుగులు తీసిన జనం న్యూఢిల్లీ : ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో ప్రజలు ఆదివారం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మిండనావో ద్వీపం భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. హఠాత్తుగా కుర్చీలు, బెంచీలు, సామగ్రి…

Featured News

చైనాలో అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘోర అవమానం

బీజింగ్‌, సెప్టెంబరు 3: అమెరికా అధ్యక్షుడంటే.. ప్రపంచానికే పెద్దన్న! ఏ దేశానికెళ్లినా.. ‘రాజువెడలె రవితేజములలరగ’ అన్నట్టు రెడ్‌కార్పెట్‌ స్వాగతాలే!! కానీ, ఎర్ర చైనాలో అమెరికా అధ్యక్షుడి పప్పులుడకలేదు. రెడ్‌ కార్పెట్‌ మాట దేవుడెరుగు.. ఆయన ఎక్కి వచ్చిన విమానానికి…

Featured News

కూతురుపైనే అత్యాచారం చేసి చంపిన‌

చెన్నై: కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, గొంతునులిమి హత్య చేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టుచేసి జైలుకు తరలించిన సంఘటన రామేశ్వరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు రామేశ్వరం సమీపం కరయూర్‌…

Featured News

అందంగా ముస్తాబైన ఖైరతాబాద్ గణేశుడు

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో 58 అడుగుల శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి సిద్ధమయ్యాడు. 130 మంది కళాకారులు దాదాపు రెండున్నర నెలలు కష్టపడి ఈ ప్రతిమను రూపొందించారు. విగ్రహ పనుల కోసం ఏర్పాటు చేసిన కర్రలు, సామగ్రి శనివారం సాయంత్రం…

జాతీయం

జియో సిమ్ కోసం కిలోమీటర్ల క్యూ!

ఘజియాబాద్ : టెలికాం రంగంలో ముఖేష్ అంబానీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అందుబాటులోకి వచ్చిన నెట్ వర్క్ సేవలు రిలయన్స్ జియో. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ విన్నా రిలయన్స్ జియో మాట వినిపిస్తోంది. కారణం.. రిలయన్స్ సంస్థ ప్రివ్యూ ఆఫర్…

Featured News

అఖిలపక్షంతో రాజ్‌నాథ్‌ భేటి

– నేడు కాశ్మీర్‌ పర్యటన – హురియత్‌ నేతలను కూడా పిలవాలని పలువురి డిమాండ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):కాశ్మీర్‌లో శాంతిస్థాపనకు అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. కేదం/-రం తసీఉకుంటున్న చర్యలకు మద్దతు తెలుపుతూనే పలు సూచనలు చేశాయి. కశ్మీర్‌ అంశంపై…

Featured News

సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విలీన దినమే

– అరిచి గీ పేడితే అదిరేదిలేదు – వెంకయ్యకు జ్ఞానోదయం కావాలి – ఎంపీ కవిత కరీంనగర్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17 వతేదీ విషయంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు తెలంగాణ విమోచన దినంగా…

Featured News

అశాస్త్రీయంగా జిల్లాల విభజన వద్దు

– డీకే అరుణ డిమాండ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): జిల్లాల విభజనలో అశాస్త్రీయంగా, అడ్డగోలుగా ఉందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు ఆరోపించారు. దీనిపై ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనికి నిరసనగా శనివారం ఇందిరాపార్కు…

Featured News

చీపురు పట్టిన ఫడ్నవీస్‌

ముంబై,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి):మహారాష్ట్రలోని 50 నగరాలను అక్టోబర్‌ 2 నాటికి క్లీన్‌ సిటీలుగా మార్చుతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ తెలిపారు. మహారాష్ట్రను స్వచ్ఛ నగరాల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శనివారం ‘మహా క్లీనథాన్‌’కి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ముంబయిలో…