Tuesday, 3 November 2026

November 2016

Featured News

ఏపీ లో ‘ఫైబర్‌ గ్రిడ్‌’..!!

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి. రూ.149కే కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలు అందించే ఈ ‘సాంకేతిక విప్లవం’ జనవరి మొదటి వారంలో మొదలవుతుంది. సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా అందుబాటులోకి వస్తుంది. దీనికి అవసరమైన…

జాతీయం

రాహుల్‌పై పరువునష్టం దావా

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బుధవారం మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ రాహుల్‌పై పరువునష్టం దావా దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీచేయడంతో ఆయన కోర్టుకు…

తెలంగాణ

డిజిటల్‌ తరగతులు – కేటీఆర్‌

ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన విద్య అందిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేటి నుంచి 1500ల ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకే డిజిటల్‌ తరగతులని, సామాన్య…

జాతీయం

ఎయిమ్స్ లో సుష్మా స్వరాజ్‌

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నానని, మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్స కోసం అవసరమైన పరీక్షలు చేయించుకుంటున్నానని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాను ఎయిమ్స్…

జాతీయం

లోక్ సభ వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. మృతి చెందిన పార్లమెంటు మాజీ సభ్యులకు లోక్‌సభ నివాళులర్పించింది. సభ ప్రారంభం కాగానే సభ్యలంతా ఒక నిముషం పాటు మౌనం పాటించారు.ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులు,…

స్పొర్ట్స్

క్యూలో నిరీక్షిస్తే తప్పేంటి- సెహ్వాగ్

ఎప్పుడూ ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందిస్తూ ప్రత్యేకతను చాటుకునే మన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్ననిర్ణయాన్ని స్వాగతించాడు. భారత్ లో నల్లధనాన్ని అరికట్టడానికి మోదీ తీసుకున్న…

Featured News

10 రూపాయల నాణేల పై పుకార్లు

కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రకరకాల వదంతులు వస్తున్నాయి. ఉప్పుకు కొరత ఏర్పడిందని యూపీ, హైదరాబాద్‌లో పుకార్లు రాగా, తాజాగా ఒడిశాలో 10 రూపాయల నాణేలు మారవంటూ వదంతులు వచ్చాయి. 10 రూపాయల నాణెం చెల్లదంటూ…

Featured News

హిల్లరీనే ప్రెసిడెంట్‌ – ‘న్యూస్‌వీక్‌’

అమెరికా ఎన్నికల చరిత్రలో సంచలనం సృష్టించిన అంశం డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికవడం. ఎన్నికల ముందు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన హిల్లరీ క్లింటనే గెలుస్తుందని అందరూ భావించారు. భావించడమేంటీ.. పత్రికల సర్వేలు.. ప్రజల…

జాతీయం

స్టే కు సుప్రీంకోర్టు నిరాకరణ

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దును కొట్టివేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి టీఎస్…

సీమాంధ్ర

ప్రత్యేక ప్యాకేజీకి పట్టుబట్టాలి

 ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతపై పార్లమెంటులో పట్టుబట్టాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జైట్లీని బుధవారం కలిసి చట్టబద్ధతపై అడగాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణం…