Tuesday, 3 November 2026

November 2016

Featured News

మోడీ తన తల్లి ని క్యూ లో నిలబెట్టాడు..!

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి ఢిల్లీలోని ఒక బ్యాంకు వద్ద క్యూలో వెళ్లి తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకున్న సంఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్….96 ఏళ్ల వయోవృద్ధురాలైన తల్లికి క్యూలో వెళ్లి పాతనోట్లను…

జాతీయం

అఖిలపక్షం భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతను అఖిలపక్షం భేటీ అయ్యింది. రేపటి నుంచి పార్లమెంటు సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పాత నోట్ల రద్దు దరిమలా దేశంలో నెలకొన్న పరిస్థితులపై…

జాతీయం

మిస్త్రీకి ఎదురుదెబ్బ

సైరస్‌ మిస్త్రీకి ఎదురుదెబ్బ తగిలింది. టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌ మాదిరి ఆయన నాయకత్వానికి మద్దతునిచ్చే విషయంలో టాటా మోటార్స్‌ స్వతంత్ర డైరెక్టర్లు ఒక్కతాటి పైకి రాలేదు. పైగా మిస్త్రీ విమర్శించిన నానో కారు సహా కంపెనీ తీసుకున్న…

అంతర్జాతీయం

సూపర్ మూన్ ..!!!

సోమవారం ప్రపంచానికి కనువిందు చేసింది. అతిపెద్ద చంద్రుడు మనకు ఆవిష్కృతం కావడాన్ని సూపర్‌మూన్‌గా చెబుతున్నాం. ఈ ఏడాది మూడుసార్లు సూపర్‌మూన్ వచ్చింది. అయితే ఈ శతాబ్దంలోనే అత్యంత పెద్ద సూపర్‌మూన్ నవంబర్ 14న అందరికీ కనిపించి కనువిందు చేసింది.…

స్పొర్ట్స్

సచిన్‌ ఇంట్లో గిల్‌క్రిస్ట్‌

ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు సోమవారం ముంబయిలో సందడి చేశారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ అడమ్‌ గిల్‌క్రిస్ట్‌ తన 45 వజన్మదిన వేడుకలను సచిన్‌ తెందుల్కర్‌ ఇంట్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ గిల్‌క్రిస్ట్‌తో కేక్‌ను కట్‌ చేయించారు.సచిన్‌ తనను…

తెలంగాణ

కటకటలాడుతున్న తెలంగాణ

పెద్దనోట్ల రద్దుతో ఈ నెల వేతనాలకూ కటకటలాడే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వ రాబడి పడిపోయింది. నెలవారీ ఆదాయం సగానికిపైగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి…

సీమాంధ్ర

టీడీపీ పార్లమెంటరీ సమావేశం

విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దు, సర్జికల్‌ దాడులు, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, కేంద్ర నిధులు, పోలవరం, ఆర్థికలోటు భర్తీ అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.

తెలంగాణ

ఈ నెల 24 వరకు అవకాశం

ఈ నెల 24 వరకు పాత రూ.500, రూ.1000నోట్లతో ట్రాఫిక్‌ చలానాలు చెల్లించడానికి ట్రాఫిక్‌ పోలీసులు అవకాశం కల్పించారు. అన్ని ఈ-సేవా, మీసేవా కేంద్రాలతో పాటు ట్రాఫిక్‌ కార్యాలయాల్లో చలానాలను చెల్లించవచ్చునన్నారు.

Featured News

ఎటిఎంలలో 20 రూపాయిలు

దేశవ్యాప్తంగా ఎటిఎంలలో 20, 50 రూపాయిల నోట్లను ప్రవేశపెడతామని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్‌ పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. ఎటిఎంలలో నిరంతరం డబ్బు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పని…

సీమాంధ్ర

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కుదరదు

కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయమై ఎలాంటి చట్టబద్ధత కల్పించ లేదన్నారు. అందువల్ల హోదా…