Tuesday, 3 November 2026

November 2016

జాతీయం

వందల సార్లు కాల్పులు

పాకిస్థాన్‌ను ఇండియన్ ఆర్మీ చావుదెబ్బ తీసింది. ఏడుగురు పాక్ సైనికులను హతమార్చింది. బీంబెర్ సెక్టార్‌లో ఇండియన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని…

జాతీయం

లక్షలు డిపాజిట్‌ చేస్తే నష్టం..!!

 రూ.2.5 లక్షలలోపు డిపాజిట్‌ చేసేవారికి ఎటువంటి ఇబ్బంది లేదని, వారికి పన్ను చెల్లించే వారి పరిధిలోకి రారని ప్రభుత్వమే ప్రకటించింది. అయితే పన్ను పరిధిలోకి రాకపోయినా లక్షలు తమ ఖాతాలో డిపాజిట్‌ చేస్తే ఇతర ప్రయోజనాలు పొందే వారికి…

సీమాంధ్ర

ప్రొఫెసర్‌ లక్ష్మి అరెస్ట్

వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ లక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సాయంత్రంలోగా కోర్టులో హాజరుపర్చే అవకాశముంది. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్య కేసులో లక్ష్మి నిందితురాలు. గతకొద్ది రోజులుగా ఎవరికీ…

తెలంగాణ

రెండున్నరేళ్లలో సీతారామ ప్రాజెక్టు

కొత్తగూడెంలో పారిశ్రామికాభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. పాల్వంచలో కేటీఆర్‌ పర్యటనలో మాట్లాడుతూ.. పాల్వంచలో మైనింగ్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కొత్తగూడెం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వారసత్వంగా వచ్చిన సమస్యల్ని…

జాతీయం

టోల్‌టాక్స్‌ రద్దు

దేశవ్యాప్తంగా టోల్‌టాక్స్‌ రద్దును ఈ నెల 18వ తేదీ అర్థరాత్రి వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

జాతీయం

బ్యాంకుల సెలవుతో ఇబ్బందులు

పెద్ద నోట్ల రద్దు, పాత నోట్ల మార్పిడిలో ఇక్కట్లు, ఎటిఎంలలో నగదు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజానీకానికి నేడు బ్యాంకులకు సెలవు ప్రకటించడం అశనిపాతంలా తగిలింది. కనీసావసరాలకు కూడా నగదు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్న…

స్పొర్ట్స్

డ్రా అయిన భారత్‌- ఇంగ్లాండ్‌ టెస్ట్‌

భారత్‌- ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసింది. చివరి రోజు 49 ఓవర్లలో 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన విరాట్‌ సేన 172/6తో నిలిచింది. దీంతో ఇరుజట్ల…

Featured News

బ్రాడ్‌ బ్రాండ్‌ కంపెనీలకు రిలయన్స్‌ షాక్‌

జియో​ 4జీ మొబైల్‌ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీని కుదుపేసిన రిలయన్స్‌ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. డీటీహెచ్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తోంది. హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ తో ఒక జీబీపీస్‌ వరకు…

తెలంగాణ

తెలంగాణపై విషం జిమ్ముతున్నారు

ఖమ్మం నగరంలో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు, సత్తుపల్లి మండలం బుగ్గపాడులో మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో అభివృద్ధిని పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొంటుంటే రాష్ట్రంలోని కొన్ని పార్టీల నాయకులు పాదయాత్రలు, పల్లె…

అంతర్జాతీయం

న్యూజిలాండ్ లో భూకంపం

 ఆదివారం తెల్లవారు జామున న్యూజిలాండ్ దక్షిణ దీవి ప్రాంతంలో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8పాయింట్ల తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా స్వల్పస్థాయి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీవ్ర స్థాయిలో భవనాలకు నష్టం వాటిల్లింది.…