Tuesday, 3 November 2026

November 2016

అంతర్జాతీయం

ట్రంప్ జీతం రూ. 66..!!

నాలుగేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్న డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకోబోయే జీతమెంతో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి సంవత్సరానికి నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు వేత్తనంగా చెల్లిస్తారు. భారతీయ కరెన్సీలో దాదాపు అక్షరాలా 2 కోట్ల 60 లక్షల…

Featured News

ఈ రోజు సూపర్‌మూన్…!!

చంద్రుడు నేడు భూమికి చేరువగా రానున్నాడు. చంద్రుడు భూమికి అతి తక్కువ దూరంలో రానుండటంతో చంద్రుని వెలుగులు 30 శాతం మేర పెరగనున్నాయి. ఈ సూపర్‌మూన్ తిరిగి 2034 నవంబర్ 25న కనిపించే అవకాశం. సాయంత్రం 6.21 నుంచి…

సీమాంధ్ర

ఉప్పు పుష్కలంగా ఉంది

నోట్ల మార్పిడిలో ప్రజల ఇబ్బందులపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ వృద్ధులు, మహిళలు, వికలాంగులకు బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇబ్బందులు తాత్కాలికమని గుర్తించి భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలన్నారు. ఉప్పు నిల్వలు…

జాతీయం

త్వరలో రూ.500 నోట్లు

పెద్దనోట్ల రద్దుతో ఇప్పటిదాకా రూ.2వేల నోట్లనే బ్యాంకుల నుంచి తీసుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ కొత్త రూ.500 నోట్లను డ్రా చేసుకోనున్నారు. ఢిల్లీ, ముంబై, భోపాల్‌లో నిన్న కొత్త రూ.500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని నేటి…

తెలంగాణ

రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవం

రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ చిన్నారులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వేషాధారణలతో చిన్నారులు రాజ్‌భవన్‌కు తరలివచ్చారు.

Featured News

నా ఓటమికి ఎఫ్‌బీఐ కారణం

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమే కారణంగానే తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినట్లు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌ ఆరోపించారు. ఈ-మెయిల్స్‌ విషయంలో ఎఫ్‌బీఐ తిరిగి విచారణ జరపడంతో తాను అధ్యక్ష పదవి కోల్పోయానని.. చెప్పాలంటే ఇలాంటి…

జాతీయం

ఎవరినీ వదిలిపెట్టేది లేదు

నల్లధనాన్ని వెలికి తీయడానికి మరిన్ని చర్యలుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా వెల్లడించారు. లెక్కల్లో చూపని డబ్బు ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసిన మోదీ, డిసెంబర్ 30తో గడువు పూర్తయ్యాక మరిన్ని చర్యలు తీసుకోబోమన్న గ్యారంటీ…

జాతీయం

53వేల కోట్ల డబ్బు డిపాజిట్

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకం పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, బ్యాంకులకు మాత్రం ఇదో శుభపరిణామమనే చెప్పాలి. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో ప్రజలు మనీ డిపాజిట్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్…

సీమాంధ్ర

2019 నాటికి 275 స్థానాలు

శనివారం శ్రీకాకుళం జిల్లాలోని డ్వాకా మహిళా సంఘాల సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు రెండో విడత రుణమాఫీ విడుదల చేశామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. మహిళలకు అండగా నిలబడతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేద…

సీమాంధ్ర

రైతులు ఆందోళన పడొద్దు

రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప‌ట్టాభివృద్ధిశాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నేడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే నల్లధనాన్ని అరికట్టాలనేది మొదటి నిర్ణయంగా తీసుకున్నారని, రెండోవది ఏపీలో పోలవరం ఆర్డినెన్స్‌…