Tuesday, 3 November 2026

November 2016

జాతీయం

రాజకీయాలకు సోనియా దూరం?

కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకపోవడంతో ఇంట్లో నుంచే పనులు చక్కబెట్టుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సోనియాకు సూచించినట్టు సమాచారం.…

జాతీయం

ఈ రోజు నుండి రూ.2000 నోట్లు..!!

దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రారంభమైంది. కొత్త రూ.2000 నోట్లు ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులు ఈ రోజు కేవలం రూ.2000 నోట్లు మాత్రమే ఇవ్వనున్నారు. రూ.500 నోట్లు రేపట్నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూ.500, 1000 నోట్ల…

స్పొర్ట్స్

బీసీసీఐ టెన్షన్ కు పుల్ స్టాప్

ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో రాజ్కోట్లో బుధవారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్కు లైన్ క్లియరైంది. ఈ టెస్టు నిర్వహించడానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో బీసీసీఐలో నెలకొన్న టెన్షన్ కు…

జాతీయం

శని, ఆదివారాలు కూడా బ్యాంకులు

ప్రజలకు ముఖ్యంగా, బ్యాంకు ఖాతాదారులకు వూరటనిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ, గురువారాలు బ్యాంకులు, ఏటీఏం సేవలు…

తెలంగాణ

పెట్రోల్ బంకులలో కూడా చిల్లర లేదు..!

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రభావం మంగళవారం రాత్రి పెట్రోల్ బంకులలో కనిపించింది. ఈ సమాచారం పెట్రోల్ బంకుల వరకు చేరనంత వరకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సమాచారం పెట్రోల్ బంకులకు…

సీమాంధ్ర

జైలుకెళ్లి వచ్చి మనకి చెప్తున్నాడు..!

హైదరాబాద్‌లో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని సీఎం పరిపాలన చేశారని, సచివాలయం లేకుండా మన పరిపాలన సాగుతోందని టీడీపీ నేత లోకేశ్‌ అన్నారు. జైలుకెళ్లి వచ్చిన జగన్ మాట వినే దౌర్భాగ్యం మనకు పట్టిందన్నారు. హోదాతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనుకోవడం…

జాతీయం

టోల్‌ట్యాక్స్‌ రద్దు..!!

పెద్ద నోట్ల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం (ఎల్లుండి) అర్ధరాత్రి వరకు టోల్‌ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రూ. 500, 1000ల నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో కేంద్రం ఈ మేరకు కొత్త…

Featured News

అన్ని దేశాలతో కలిసి పనిచేస్తా- ట్రంప్

అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన విజయోత్సవ ప్రసంగం చేశారు. అమెరికా భవిష్యత్తుకోసం అంతా కలిసి పనిచేయవలసిన సమయం ఇదని ప్రతిపక్షానికి పిలుపునిచ్చారు. అమెరికాలో మౌలిక…

తెలంగాణ

పోలీసులను అభినందించిన గవర్నర్

విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను పోలీసులు దీటుగా ఎదుర్కోవాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. కానిస్టేబుళ్ల ప్రవర్తన ద్వారా పోలీసుల పనితీరు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసుల…

జాతీయం

‘సబ్‌కా సాత్‌ – సబ్‌కా వికాస్‌’

మీడియాతో వెంకయ్య మాట్లాడుతూ.. ‘సబ్‌కా సాత్‌ – సబ్‌కా వికాస్‌’ అనేదే ప్రధాన ఉద్దేశమని అన్నారు.  తొలిరోజు నుంచి తీసుకున్న చర్యల్లో భాగమే ఈ నోట్ల రద్దు అన్నారు. డబ్బు స్వతంత్రంగా వెల్లడించాలన్న పిలుపునకు మంచి స్పందన వచ్చిందన్నారు. బినామీ లావాదేవీల…