Tuesday, 3 November 2026

November 2016

స్పొర్ట్స్

మోడీ నిర్ణయంపై సెహ్వాగ్‌ – భజ్జీల ట్వీట్…

ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నిజానికి మోడీ నిర్ణయం భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నల్లకుభేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.…

సీమాంధ్ర

అనంతపురంలో పవన్ సభ

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న‌ కరువుపై పవన్ కల్యాణ్…

తెలంగాణ

బాబు పై మండిపడ్డ జూపల్లి

తొమ్మిదేళ్ల పదవీ కా లంలో ఉమ్మడి రాష్ట్రం లో చంద్రబాబు ఎంత రైతు వ్యతిరేకిగా వ్యవహరించాడో ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని, అసలు టీడీపీకి మించిన రైతు వ్యతిరేకి ఎవరుంటారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రైతు పోరు…

జాతీయం

రేపటి నుండే కొత్త నోట్లు..!!

రూ.500, రూ.2,000 విలువ ఉన్న కొత్త కరెన్సీ నోట్లను గురువారం నుంచి విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. వీటికి నకిలీలను తయారుచేయటానికి వీల్లేకుండా రూపొందించామని, భద్రతపరంగా డిజైన్ తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది. గురువారం నుంచి బ్యాంకుల్లో…

సీమాంధ్ర

చారిత్రాత్మకమైన నిర్ణయం – బాబు

దేశంలో చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, పారదర్శకత పెరుగుతుందన్నారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు వీలవుతుందన్న అభిప్రాయాన్ని…

అంతర్జాతీయం

తప్పు చేసిన ట్రంప్ కుమారుడు..

45వ అధ్యక్షుడిగా ట్రంప్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ట్రంప్ కొడుకు ఎరిక్ ట్రంప్ చేసిన ఓ తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం ఓటేసిన ట్రంప్ కొడుకు ఆ దృశ్యాలను ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్…

Featured News

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించి అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. ట్రంప్ జనవరి 20న వైట్ హౌజ్ ప్రవేశం చేయనున్నారు. ఆరోజు ఆయన 45వ…

స్పొర్ట్స్

మూడు వికెట్ల నష్టంతో ఇంగ్లాండ్

భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టపోయి 102 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. కుక్ జడేజా…

సీమాంధ్ర

సముద్ర రవాణాకు ఏపీ కీలకం

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగారియా, సిఇఒ అమితాబ్‌ కాంత్‌లతో సిఎం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పనగారియాకు రాష్ట్రంలోని వివిధ అంశాలపై సిఎం ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సిఎం మాట్లాడుతూ తూర్పు…

స్పొర్ట్స్

డబుల్స్‌ ఇక పై ఆడను – జ్వాల

బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ కెరీర్‌కు భాగ్యనగరం స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల గుడ్‌బై చెప్పారు. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడతానని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి జ్వాల ఆడారు. ఇకపై అశ్విని సిక్కిరెడ్డితో కలిసి…