జైట్లీతో కేటీఆర్ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జీఎస్టీ అమలులో చలనచిత్ర రంగానికి ఎదురయ్యే సమస్యలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, తెలుగు సినీ నిర్మాతలు డి.సరేశ్‌బాబు, సి.కల్యాణ్…










