Monday, 2 November 2026

November 2016

Cover Story

కాశ్మీర్‌ ప్రజలపై రాజ్యహింసకొనసాగుతుంది

– అక్కడి వాస్తవాలు మీకు తెలుసా? – ప్రధానమంత్రిగారు! ఇది కాశ్మీరు నిజం!! – ప్రముఖ జర్నలిస్టు సంతోష్‌ భారితియ ప్రియమైన ప్రధాన మంత్రిగారూ ! నాలుగు రోజులు కాశ్మీరులో గడిపి నేనిప్పుడిప్పుడే తిరిగి వచ్చాను. ఈ నాలుగు…

Featured News

అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా మోదీ

– బాలీవుడ్‌ నటులను వద్దనుకుంటున్న సర్కారు దిల్లీ,నవంబర్‌ 6(జనంసాక్షి): అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. గతంలో మోదీ…

Featured News

హిల్లరీ స్వల్ప ముందంజ

వాషింగ్టన్‌,నవంబర్‌ 6(జనంసాక్షి): మరో రెండు రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సమరం ప్రారంభంకానుంది. అధ్యక్ష బరిలో డెమోక్రటిక్‌ పార్టీ తరపు నుంచి నిలిచిన హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ పార్టీ నుంచి నిలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌లు ¬రా¬రీగా ప్రచార కార్యక్రమాల్లో…

Featured News

ఢిల్లీ కాలుష్యపు కాసారం

– పాఠశాలలు మూసివేత – 3 రోజుల పాటు సెలవులు దిల్లీ,నవంబర్‌ 6(జనంసాక్షి): వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధాని దిల్లీలో మరో మూడు రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌…

Featured News

రైతులపై సర్కారు వివక్ష

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ పాలకుర్తి,నవంబర్‌ 6(జనంసాక్షి): ఎన్నికల ముందు రైతులకు ఏకకాలంలో లక్ష రుపాయల రుణమాఫీ చేస్తామని హమి ఇచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తాము ఆధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా రైతులపై…

తెలంగాణ

స్థిరపడ్డ వారంతా తెలంగాణ వారే- కవిత

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ బాచుపల్లిలో బ్రాహ్మణ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అతిథులుగా ఎంపీలు కవిత, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన కవిత… ఏపీ, తెలంగాణ మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందన్నారు నిజామాబాద్ ఎంపీ…

జాతీయం

సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగుతున్న వివాదం

ములాయం పరివార్‌లో వివాదం కొనసాగుతూనే ఉంది. సమాజ్‌వాదీ పార్టీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఈ వివాదం మరోసారి వెల్లడైంది. ములాయంసింగ్‌ కుమారుడు కాబట్టే అఖిలేష్‌కు ముఖ్యమంత్రి పదవి లభించిందని శివపాల్‌యాదవ్‌ విమర్శించగా, పార్టీని రక్షించుకోవడానికి ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని…

సీమాంధ్ర

బాబు పాలన ఏడ్చినట్టు ఉంది – జగన్

ప్రత్యేక హోదా సాధన కోసం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహిస్తున్న ‘జై ఆంధ్రప్రదేశ్‌’  బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ.. ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు పరిపాలన ఏడ్చినట్టు ఉందని అన్నారు . తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని చెప్పిన…

బిజినెస్

కార్పొరేట్లకు చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage. గురుగ్రామ్, నవంబర్ 5: కార్పొరేట్లకు చేయూతనివ్వాలని బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. విదేశీ పెట్టుబడులు…

తెలంగాణ

స్టార్టప్ కు టీ హబ్ ప్రతీక – రవిశంకర్

నగరానికి వచ్చిన కేంద్రమంత్రి శనివారం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావుతో కలిసి టీ హబ్‌ను సందర్శించారు.  భారతదేశపు స్టార్టప్  వాతావరణం ఎలా ఉండాలని భావిస్తున్నామో సరిగ్గా అదేరీతిలో టీ హబ్ ఉందని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ…