కెసిఆర్ తమకు గర్వకారణం: చినజీయర్ స్వామీజీ
ఆదివారం ఎల్‌బీ స్టేడియంలో స్వామీజీ షష్టిస్ఫూర్తి సభ జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ ఆచరణ ద్వారా సంస్కారాన్ని అందరికీ తెలియజేసే…










