Monday, 2 November 2026

November 2016

Featured News

ఓటమిని ఇంగ్లండ్‌ అంగీకరించాలి

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్‌ మీడియా కథనాలు వండివార్చడంపై మాజీ క్రికెటర్‌, నజబ్‌గఢ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మండిపడ్డాడు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఓటమిని…

Featured News

నోట్ల ర‌ద్దు చ‌ర్య న్యాయ‌ప‌ర‌మైన దోపిడీ

నోట్ల ర‌ద్దు అంశంపై ఇవాళ రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ మొద‌లైంది. మాజీ ప్ర‌ధాని, కాంగ్రెస్ ఎంపీ మ‌న్మోహ‌న్ సింగ్ నోట్ల ర‌ద్దుపై మాట్లాడారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లకు కలిగిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలని మ‌న్మోహ‌న్ అన్నారు. నోట్ల…

Featured News

అమరావతికి 58 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఇందులో 2017, 18, 19 సంవత్సరాలలో వౌలిక సదుపాయాల కల్పనకే 32 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని…

Featured News

28న భారత బంద్‌..!!

నోట్ల రద్దుపై విపక్షాలు పోరును ఉధృతం చేశాయి. ఈ నెల 28న భారత బంద్‌కు పిలుపునిచ్చాయి. పార్లమెంటు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం 13 విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ,…

Featured News

కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి

 కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి. హైదరాబాద్‌లోని ఏటీఎంల నుంచి ఈనోట్లను తీసుకుంటున్నారు జనం. రిజర్వ్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో వీటిని ఉంచారు. ఈ విషయం తెలిసిన జనం అర్థరాత్రే ఏటీఎం ఎదుట బారులు తీరారు.…

Featured News

రాజ్‌నాథ్‌ సింగ్‌తో ప్రముఖుల భేటీ

రాజ్‌నాథ్‌ సింగ్‌ ఛాంబర్‌లో కేంద్ర మంత్రులు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, అనంత కుమార్‌ కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. కాగా  కేంద్రమంత్రి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం కావడానికి ప్రతిపక్ష పార్టీలనేతలు నిరాకరించారు.    

Featured News

తొమ్మిది ఎకరాలలో కెసిఆర్ భవనం

 తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ తన అధికారిక నివాసంలోకి గురువారం ఉదయం 5గంటల 22నిమిషాలకు గృహప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్రగతిభవన్‌’గా నామకరణం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు.…

Featured News

ట్రంప్ ను అడ్డుకుంటున్న రిపబ్లికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ ను అధ్యక్షపీఠాన్ని అధిరోహించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అవసరం అవుతాయి. ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు అధ్యక్షుడిగా పదవిని చేపట్టాడానికి…

Featured News

సైబర్ భద్రత కోసం ప్రత్యేక పాలసీ

రాబోయే కాలంలో సైబర్ మోసగాళ్లతో జరిగే ఆన్‌లైన్ యుద్ధం.. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులకంటే ప్రమాదకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణుల అవసరం ఎంతగానో ఉందని అన్నారు. సైబర్…

Featured News

నోట్లరద్దు విషయం బాబు కి తెలుసు

 కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపై వైసీపీ అధినేత జగన్ సందేహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఉదయం జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోట్లరద్దు నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న…