Monday, 2 November 2026

November 2016

Featured News

జపాన్‌లో భారీ భూకంపం

ఉత్తర జపాన్‌లో మంగళవారం ఉదయం  సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.4తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్‌ వాతావరణ ఏజెన్సీ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అనంతరం తీవ్రత తగ్గడంతో సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. భూకంపం కారణంగా…

Featured News

నయీం డైరీ..!!!

నయీం డైరీలో చర్లపల్లి జైలు అధికారుల పేర్లు వెలుగు చూశాయి. డైరీలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజమహేష్‌, జైలర్‌ దేవుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజమహేష్‌ను 4 గంటలపాటు సిట్‌ అధికారులు విచారించారు. రాజమహేష్‌కు రూ.27 లక్షలు ఇచ్చినట్టుగా…

Featured News

పాత నోట్ల ద్వారా బ్యాంకు రుణాలు

రాష్ట్రంలో రైతుల రుణాల రీషెడ్యూల్‌ను 2017జూన్‌ 30వరకు పొడిగించాలని ఆర్‌బీఐని కోరుతూ తీర్మానం చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు నేపథ్యంలో…

Featured News

గందరగోళంగా పెద్ద నోట్ల రద్దు విషయం

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షస్థానంలో ఉన్నారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిర్వహిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు…

Featured News

క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా పనిచేయవు..!!

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇళ్లలో ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడం కూడా చాలా కష్టం అవుతోంది. బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటంతో.. ఇన్నాళ్లూ ఎలాగోలా క్యాష్ డిపాజిట్…

తెలంగాణ

నితిన్ గడ్కరీతో కేసీఆర్ భేటీ

 కేంద్ర ఉపరితల రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. జాతీయ రహదారుల అభివృద్ధి, డ్రైపోర్ట్ తదితర అంశాలపై చర్చించారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. సమావేశంలో రాష్ర్ట మంత్రులు…

Featured News

బీసీసీఐకు లోథా కమిటీ షాక్

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లిలో ఆఫీస్ బేర‌ర్లుగా ఉన్న‌వాళ్ల‌ను తొలిగించాల‌ని లోథా కమిటీ అభిప్రాయ‌ప‌డింది. బోర్డు కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు మాజీ సెక్ర‌ట‌రీ జీకే పిళ్లేను అబ్జ‌ర్వ‌ర్‌గా నియ‌మించాల‌ని క‌మిటీ సూచించింది. బీసీసీఐ కార్య‌క‌లాపాల‌ను ఆడిట్ చేసేందుకు అధికారుల‌ను నియ‌మించే…

అంతర్జాతీయం

ట్రంప్ ను ప్ర‌శ్నిస్తా – ఒబామా

 దేశాధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత అమెరికా రాజ‌కీయాల‌పై స్పందిస్తాన‌ని బరాక్ ఒబామా అన్నారు. నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వ‌ల్ల అమెరికా విలువ‌ల‌కు విఘాతం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంటే, ఆ ద‌శ‌లో ఒక సాధార‌ణ పౌరుడిగా…

జాతీయం

గాలి జనార్దన్‌రెడ్డికి ఐటీ షాక్

గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్‌ కంపెనీపై సోమవారం ఆదాయ పన్నుశాఖ(ఐటీ) దాడులు చేసింది. ఇటీవల జనార్దన్‌ రెడ్డి రూ.650కోట్లకు పైగా ఖర్చుపెట్టి కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సమాచార హక్కు,…

Featured News

విజయవంతంగా పృథ్వీ-2

దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఒడిశాలోని చాందీపూర్‌లో డీఆర్‌డీవో రెండు సార్లు దీన్ని ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి దీనిని ప్రయోగిస్తారు. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి…