Monday, 2 November 2026

November 2016

Featured News

రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తేజావత్, వేణుగోపాలాచారి, ఎంపీ వినోద్ కూడా హాజరయ్యారు. విభజన చట్టంలోని అంశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై…

Featured News

ఘన విజయం సాధించిన భారత్

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 246  పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అచ్చొచ్చిన విశాఖలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తద్వారా భారత్ నిర్ధేశించిన 405 పరుగులను చేధించే క్రమంలో ఇంగ్లండ్ 158 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో…

Featured News

రోజుకొక ప్రకటన

పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్రం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నోట్ల రద్దు తరువాత  చేస్తోందని ఆమె విమర్శంచారు. నోట్లు రద్దు అయినప్పటి నుండి మమతా…

Featured News

రూ.5,44,571 కోట్లు డిపాజిట్‌

బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు మార్పిడిపై ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. ఈ నెల 10 నుంచి 18 వరకు రూ.5,44,571 కోట్లు డిపాజిట్‌ అయ్యాయని, ఇందులో రూ.5,11,565 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మరో రూ.33,006 కోట్లు నగదు…

Featured News

నల్లకుబేరుల నుంచి రక్షించడానికే

పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటి వరకూ 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నల్లధనాన్ని అరికట్టేందుకే తాను పెద్ద నోట్ల రద్దు చేపట్టినట్లు చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలను…

Featured News

సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన సింధు

చైనా ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్‌, ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు కెరీర్‌లో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఈరోజు ఫుజౌలో జరిగిన ఫైనల్‌లో ఎనిమిదో సీడ్‌ సన్‌ యు (చైనా)పై 21-11, 17-21,…

తెలంగాణ

మంచి పనులను అడ్డుకుంటున్నారు

ప్రభుత్వం చేసే మంచి పనులను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ది పేట జిల్లాలోని హుస్నాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభల్లో మంత్రి పాల్గొన్నారు. 60ఏళ్లలో చేయలేని పనులను సీఎం కేసీఆర్‌…

Featured News

బీజేపీ రాజ్యసభ సభ్యులకు విఫ్

పెద్ద నోట్ల రద్దు విషయంలో విపక్షం మొత్తం ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విఫ్ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సభ్యులంతా సభలోనే ఉండాలంటూ…

Featured News

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌ పూర్‌ దేహత్‌ జిల్లా పుఖ్రాయాన్‌ వద్ద పాట్నా నుండి ఇండోర్‌ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఉదయం 3.15గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో 63మంది మృతి చెందగా 150పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య…

Featured News

9వ వికెట్ కోల్పోయిన భారత్

భారత్ 9వ వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఉమేష్ యాదవ్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. చేతిలో మరో వికెట్ మాత్రమే ఉన్న పరిస్థితిలో…