Monday, 2 November 2026

December 2016

Featured News

తెలంగాణ బడ్జెట్ పై భారం

పెద్ద నోట్ల రద్దు ప్రభావం బడ్జెట్‌పై భారీగా పడినందున కేంద్రం తాత్కాలిక ఆర్థిక వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. నోట్ల ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు…

Featured News

రిలయన్స్ జియో మైక్రో స్వైపింగ్

పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా క్యాష్‌లెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చి నల్లధనాన్ని నియంత్రించొచ్చని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీకి…

Featured News

నిర్లక్ష్యంగా ఆరోగ్యశ్రీ

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌. జగన్మో హన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైద్యం కోసం పేదలు పొ లాలు అమ్ముకోవాల్సిన దుర్భ రమైన పరిస్థితులు మీ పుణ్యాన రాష్ట్రంలో మళ్లీ…

Featured News

ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ట్రంప్

ఎన్నికల బరిలో దిగినప్పట్నుంచి వివాదాస్పదుడిగా విమర్శలెదు ర్కొన్న అమెరిగా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్‌ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టకముందే అభద్రతా భావానికి లోనౌతున్నారా అన్న సందేహం అంతర్జాతీయంగా వెల్లు వెత్తుతోంది. ట్రంప్‌కు ఓట్లేసిన అమెరికన్‌లు తమ భావి అధ్యక్షుడిగా…

Featured News

వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి కాంగ్రెస్సే..

ఒక చారిత్రక ఘట్టంలో పాలన చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం రెండున్నర ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజల అచంచల విశ్వాసాన్ని చూరగొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రంగరించి దేశం…

Featured News

చంద్రబాబుతో సచిన్ భేటీ

 క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ రమేష్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగే నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రిని సచిన్ కలిశారు. ఈ సందర్భంగా 15 నిమిషాల…

Featured News

నేరం చేశానా? – మోడీ

 పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తిప్పికొట్టారు. భారత ప్రజలే తన అధిష్ఠానమని చెబుతూ నల్లధనం, అవినీతిపై దాడిచేసి తానేమైనా అని ప్రజల్ని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన భాజపా పరివర్తన్‌ ర్యాలీలో మోదీ…

Featured News

యువరాజ్ పెళ్లి లో విరాట్ అనుష్క

హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో పెళ్లి చేసుకున్న యువరాజ్ దంపతులకు అభినందనలు చెప్పేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క తో కలిసి పెళ్లి లో సందడి చేశాడు. ముందుగా చండీగఢ్‌లో జరిగిన సంగీత్‌కు కూడా వీళ్లిద్దరూ వెళ్లి, అక్కడ కొత్త జంటతో కలిసి…

Featured News

పాకిస్థాన్‌పై అమెరికా ప్రేమ

పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను అమెరికా మరోమారు బయటపెట్టింది. ఆ దేశానికి వివిధ రూపాల్లో రూ.6121 కోట్ల సాయం అందించాలన్న రక్షణ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ను సమూలంగా తుడిచిపెట్టేందుకు పాక్…

స్పొర్ట్స్

సత్తాచాటిన టీమ్‌ఇండియా

మహిళల ఆసియా కప్‌ ట్వంటీ20 క్రికెట్‌ టోర్నీలో టీమ్‌ఇండియా సత్తాచాటింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 99 పరుగుల ఆధిక్యంతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. ఇప్పటికే ఫైనల్లో…