Wednesday, 4 November 2026

December 2016

Featured News

ప్రపంచ బ్యాంక్‌పై భగ్గుమన్న పాక్

ప్రపంచ బ్యాంకుపై పాక్ రగిలిపోతోంది. ఇస్లామాబాద్‌లో వల్డ్ బ్యాంక్ అధికారి విన్సెంట్ పాల్గొన్న పుస్తక విడుదల కార్యక్రమంలో జరిగిన ఘటనతో పాక్ షాకైంది. కార్యక్రమంలో పాకిస్థాన్ మ్యాప్‌ను చూపించేటప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను, గిల్గిత్‌-బాల్టిస్థాన్ ప్రాంతాలను మినహాయించి చూపించారు.…

Featured News

ఐదు స్మార్ట్ సిటీలకు ఆమోదం

రాష్ట్రంలో ఐదు నగరాలను స్మార్ట్ సిటీలుగా చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించిన ఏపీ కేబినెట్ ఇందుకు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.

Featured News

ట్వీట్‌ చేసిన పవన్ కళ్యాణ్

గోవధ, రోహిత్‌ ఆత్మహత్య, దేశభక్తి, నోట్లరద్దు, ఏపీకి ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ 5అంశాలపై అన్నివర్గాల విజ్ఞుల అభిప్రాయలు సేకరించానన్నారు. గోరక్షణ కోసం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆవులను ఎందుకు దత్తత తీసుకోవడం లేదని…

Featured News

నగదు రహితం దిశగా రాష్ట్రం

పాలనలో మూసపద్ధతి విడనాడాలి. ప్రతీ జిల్లాలో ఒకే పద్ధతి అవసరం లేదు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలి. నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అనే…

Featured News

సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో సింధు బోణీ

పవర్‌ గేమ్‌తో చెలరేగిన సింధు సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో బోణీ కొట్టింది. గ్రూప్‌-బి తొలి రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో సింధు 12-21, 21-8, 21-15తో అకానె యమగూచి (జపాన్‌)ని మట్టికరిపించింది. గంటా 3 నిమిషాల పాటు సాగిన…

Featured News

‘బై అమెరికా.. హైర్ అమెరికా’

అమెరికా ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తానని, గత పాలకులు దేశ ప్రయోజనాలను ఘోరంగా విస్మరించారని దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలు, ఒడంబడికలన్నీ కూడా దేశ ప్రయోనాలకు ద్వితీయ ప్రాధాన్యతనిచ్చినవేనని, ఇక నుంచి అలాంటి…

Featured News

మంత్రులతో చంద్రబాబు సమావేశం!

 నేడు ఉదయం 10.30 గంటలకు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష జరపనున్నారు. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో వృద్ధిరేటు ఏలా ఉందో చంద్రబాబు పరిశీలించనున్నారు. నోట్ల రద్దుతో…

Featured News

రాహుల్‌ ను ఎవరు పట్టించుకోరు

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను దేశంలో ఎవరూ పరిగణనలోకి తీసుకోరని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. మీడియాతో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని ఆలోచనంతా దేశ ప్రయోజనాల కోసమేనని కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని…

Featured News

రాహుల్‌ ని ప్రశ్నించిన కేజ్రీవాల్

 ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడినట్లు రాహుల్‌గాంధీ దగ్గర రుజువులు ఉంటే వాటిని ఎందుకని పార్లమెంటు బయట బహిర్గతం చేయడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్‌ మధ్య స్నేహపూర్వక ఒప్పందం ఉంది. అగస్టా…

Featured News

‘కామన్ ట్వీపుల్ లీడర్’గా సుష్మా

 విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ ఫిలాంథ్రపిస్ట్ జంట వినీత్ నాయర్, అనుపమలు 2016 సంవత్సరానికి ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున…