Wednesday, 4 November 2026

December 2016

Featured News

కోహ్లీ ఒక సూపర్ స్టార్

కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అతని బ్యాటింగ్ తీరుకు దిగ్గజ ఆటగాళ్ల నుంచి ప్రత్యర్ధి జట్టు సభ్యుల వరకు అంతా మెచ్చుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ అజేయంగా 235 పరుగులు చేసి తన…

Featured News

కేసీఆర్‌ అధ్యక్షతన శాసనసభాపక్షం భేటీ

ఈ నెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రేపు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం భేటీ కానుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్‌ అధ్యక్షతన…

Featured News

ట్రంప్ సలహా మండలిలో ఇంద్రానూయి

అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహా మండలిలో పెప్పికో సీఈవో ఇంద్రానూయీకి స్థానం దక్కింది. వచ్చే 20 న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ అన సలహా మండలిలో స్పేసెక్స్ చైర్మన్, సిఈవో ఎలాన్…

Featured News

మిస్త్రీ కి టాటా..!!

టాటా సన్స్‌ గ్రూపు కంపెనీల నుంచి సైరస్‌ మిస్త్రీని పూర్తిగా పంపించేసేందుకు తొలి ఘట్టం ముగిసింది. ఇప్పటికే టీసీఎస్‌ ఛైర్మన్‌ పదవిని కోల్పోయిన ఆయన.. ఇప్పుడు ఆ కంపెనీ డైరెక్టరు బాధ్యతలకు కూడా దూరమయ్యారు. టీసీఎస్‌ సహా ఏడు…

Featured News

వరల్డ్ సూపర్ సిరీస్ పై దృష్టి

ఇటీవల చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుని మంచి ఫామ్‌లో కొనసాగుతున్న రియో ఒంలిపిక్స్ రజత పతక విజేత, ‘తెలుగు తేజం’ పివి.సింధు (21)…

Featured News

మన ఆర్మీ.. అమెరికా నియంత్రణలో ??

 మన ఆర్మీ, మిలిటరీ ఉత్పత్తులు అమెరికా నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మేజర్‌ డిఫెన్స్‌ పార్టనర్‌’ పేరిట రూపొందించిన నివేదికని అమెరికా ప్రభుత్వం సెనేట్‌…

Featured News

కాంగ్రెస్‌ను ఇరుకును పెట్టే వ్యూహం

నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు నేడు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సభ్యులకు కేంద్రం విప్ జారీ చేసింది. అగస్టా కుంభకోణంపై కాంగ్రెస్‌ను…

Featured News

పాత రూ.500 నోట్లు.. నేటితో ముగింపు

పాత రూ.500 నోట్లతో అన్ని రకాల చెల్లింపులకు నేటితో గడువు ముగియనుంది. రేపట్నుంచి పాత రూ.500 నోట్లు బ్యాంకుల్లో మాత్రమే జమ చేసేందుకు అవకాశం ఉంది.

జాతీయం

డబ్బును దాచుకోవద్దు

ప్రజల తమ వద్ద ఉన్న డబ్బును దాచుకోవద్దని, వినియోగంలో తీసుకురావాలని ఆర్‌బిఐ విజ్ఞప్తి చేసింది.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల లావాదేవీలపైనా నిఘా పెట్టినట్టు పేర్కొంది.

Featured News

ట్రంప్‌తో సమావేశానికి సిద్ధం..!!

అమెరికా కాబోయే అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఏ స‌మ‌యంలోనైనా క‌లుసుకోవ‌డానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్ వెల్ల‌డించారు. ట్రంప్‌తో స‌మావేశం ఎప్పుడు ఉండొచ్చు అని జ‌ర్న‌లిస్ట్‌లు అడ‌గ‌గా.. ఎప్పుడైనా సిద్ధ‌మే.. మా త‌ర‌ఫున ఎలాంటి…