ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో ముంబైలోని వడాలా, బాంద్రా ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోకల్…








