అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యం-పద్మా దేవేందర్ రెడ్డి
రామాయంపేట,ఆగస్టు28 : అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఆమె పర్యటించారు. నందగోకుల్, నస్కల్, బచ్చురాజుపల్లి, తిప్పనగుళ్ల, కల్వకుంట గ్రామాల్లో లబ్దిదారులకు…

