Monday, 2 November 2026

August 2017

సీమాంధ్ర

బిడ్డకు కారుణ్య మరణం ప్రసాదించండి: తల్లిదండ్రుల మొర

చిత్తూరు,ఆగస్ట్‌30: ఇక తమ బిడ్డ కోలుకోదని గ్రహించిన ఓ తల్లిదండ్రులు తమబిడ్డకు కారణ్యమరణాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. శక్తికి మించి ఖర్చు చేసినా తమ కూతురిని కాపాడుకోలేని పరిస్థితి రావడంతో చివరకు వారు ఈ ప్రయత్నం చేపట్టారు. తమ కళ్ల…

జాతీయం

పోలీసలుకు చిక్కిన మాయలేడి

  బెంగుళూరు,ఆగస్ట్‌30: అమాయక యువకుల్ని నిలువు దోపిడీ చేసిన మహామాయ’లేడి’ మాల ఎట్టకేలకు పోలీసుల వలలో చిక్కింది. పలు ఫిర్యాదులు అందుకున్న మైసూర్‌ రూరల్‌ పోలీసులు వలపన్ని ఆమెను పట్టుకున్నారు. ఎందరినో తన వలలో వేసుకుని వారిని మోసగించి,…

జాతీయం

ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుల గొడవ

  నిర్లక్ష్యానికి పసికందు మృతి జయపుర,ఆగస్ట్‌30 : ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుల మధ్య వివాదం ఓ పసికందు ప్రాణం తసీఇంది. గర్భిణీకి సర్జరీ చేస్తూ ఇద్దరు వైద్యులు ఒకర్నొకరు తిట్టుకున్నారు. ఫలితంగా.. ఆ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. ఈ…

జాతీయం

సుప్రీంకుచేరుకున్న ఫాతిమా పంచాయితీ

విచారణ వచ్చే 21కి వాయిదా న్యూఢిల్లీ,ఆగస్ట్‌30 : కడప ఫాతిమా మెడికల్‌ కళాశాల కేసు విచారణ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు…

Featured News

మంత్రులపై రైల్‌రోకో కేసుకొట్టివేత

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : రైల్‌రోకో కేసులో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, పద్మారావులకు విముక్తి లభించింది. ఈ కేసును సికింద్రాబాద్‌ రైల్వే కోర్టు కొట్టి వేసింది. బుధవారం వీరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును…

సీమాంధ్ర

పరిటాలకు మంత్రుల నివాళి

  అనంతపురం,ఆగస్ట్‌30: పరిటాల రవి మరణించి ఎంత కాలమైనా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత అన్నారు. పేదలకు అండగా పరిటాల బతికారని అన్నారు. ఆయన చేసిన పోరాటాలు చిరస్థాయిగా నిలిచే…

జాతీయం

కర్నాటకలో మరో కాంగ్రెస్‌ నేత ఇంటిపై ఐటి దాడులు

బెంగుళేరు,ఆగస్ట్‌30 : ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌ నివాసంపై ఐటీ శాఖ ఇటీవల దాడులు నిర్వహించి భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అలాగే డబ్బును కూడా పట్టుకుంది. ఈ కేసులో తాజాగా…

జాతీయం

అదుపుతప్పిన బస్సు: ఇద్దరు మృతి

సిమ్లా,ఆగస్ట్‌30: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స…

Featured News

ఎగ్జిబిషన్‌ సొసైటీ లీజు రద్దుకాదన్న ఈటెల

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : ఎగ్జిబిషన్‌ సొసైటీ లీజు రద్దు చేశారంటూ గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఈటల సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ సంస్కృతి,…

జాతీయం

ఆధార్‌ అనుసంధానం డిసెంబర్‌31 వరకు పొడిగింపు

సుప్రీంకు కేంద్రం వివరణ న్యూఢిల్లీ,ఆగస్ట్‌30  : పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నవంబర్‌లో విచారణ చేపట్టనుంది. ఆధార్‌పై వచ్చిన పిటిషన్లు నవంబర్‌ మొదటి వారంలో విచారిస్తామని…