బంగారు తెలంగాణ వైపు రాష్ట్రం అడుగులు-మంత్రి మహేందర్
సంగారెడ్డి/మేడ్చల్,ఆగస్టు30 : అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టాన్న్రి బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్ రెడ్డి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పర్యటించి…
