నంద్యాలలో డబ్బుతో గెలిచారు
వచ్చే ఎన్నికల్లో ఇదే ప్లాన్‌తో వెళతామనడం సిగ్గుచేటు: వైకాపా హైదరాబాద్,ఆగస్ట్30 : నంద్యాల ఉప ఎన్నికలో డబ్బులు వెదజల్లడం వల్ల్నే టిడిపికి గెలుపు సాధ్యమయ్యిందే తప్ప నిజాయితీగా గెలిచింది కాదని వైఎస్‌ఆర్ సీపీ అధికార…
వచ్చే ఎన్నికల్లో ఇదే ప్లాన్‌తో వెళతామనడం సిగ్గుచేటు: వైకాపా హైదరాబాద్,ఆగస్ట్30 : నంద్యాల ఉప ఎన్నికలో డబ్బులు వెదజల్లడం వల్ల్నే టిడిపికి గెలుపు సాధ్యమయ్యిందే తప్ప నిజాయితీగా గెలిచింది కాదని వైఎస్‌ఆర్ సీపీ అధికార…
రెండో విడత చేపపిల్లల పంపిణీ: తలసాని సంగారెడ్డి,ఆగస్ట్30 : కులవృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగానే మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం…
న్యూఢిల్లీ,ఆగస్ట్30: వచ్చే 72 గంటల్లో దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాలన్నింటికీ వరద ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జలవనరులశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్టాల్ల్రో గోదావరి తీరంలోని జిల్లాలకు వరద ముప్పు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ఎగువప్రాంతాల్లో కురిసేవర్షాల…
నల్లగొండ,ఆగస్ట్30: వ్యక్తిగత కారణాలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్ సవిూపంలో ట్యాంక్ తండా వద్ద ఈ ఘటన జరిగింది. రైలు కిందపడి శ్రీనివాసచారి అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ…
జనగామ,ఆగస్టు 30 :రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామగ్రామాన రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకారం తెలిపారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పంటల పెట్టుబడుల కోసం నాలుగు వేలు ఇవ్వాలంటే ముందుగా…
మెదక్,ఆగస్టు 30: సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, గ్రామాల వారీగా రైతుల భూములను సర్వే చేయించి హద్దులను నిర్ణయించనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. రైతు సమన్వయ కమిటీల ద్వారా రైతులు అభివృద్ధి చెందే…
ఆదిలాబాద్,ఆగస్ట్30 : సింగరేణి సంస్థలో అక్టోబర్ 5వ తేదీన జరగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని కార్మిక సంగాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికలను అధికార తెబొగకాసం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పుడే ప్రచారం మొదలు పెట్టింది. సంఘం…
ఖమ్మం,ఆగస్ట్30: గోదావరిలో వరద పెరగడంతో మన్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో ఉన్న 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా…
అమరావతి,ఆగస్ట్30: అంటువ్యాధులు సోకకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. పారిశుద్యం విషయంలో ప్రజలు కూడా బాధ్యతగా ఉన్నప్పుడే వ్యాధుల నివారణ సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో…
ఏటా వర్షాకాలంతో పాటే అంటురోగాలు కూడా జంటగా కలసి వస్తున్నా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. ప్రజలబాధ ప్రజలదే తప్ప ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు అరుదు. ఎక్కడైన మరణాలు సంభవిస్తే తప్ప…