తెలంగాణ విత్తన భాండాగారమే సిఎం కెసిఆర్ లక్ష్యం
సిద్దిపేట,ఆగస్ట్30:తెలంగాణ రాష్టాన్న్రి విత్తన బంఢాగారంగా మార్చాలనే ఉద్దేశంతో సాగులో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకరావడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునేందకు గాను సుమారు రూ17వేల కోట్ల రుణమాఫీ…


