రేషన్ దుకాణాల వ్యవస్థ రద్దు తగదు
డీలర్ల సమస్యలను పరిష్కరించాల్సిందే -వైఎస్సార్సీపి డిమాండ్ కరీంనగర్,అక్టోబర్23(జనంసాక్షి): ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటుండడమేకాక దేశంలోనే అత్యద్బుత పాలనను అందిస్తూ నంబర్‌వన్‌గా నిలుస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రేషన్ దుకాఖాణాలనుంచి బియ్యం రీసైక్లింగ్/-కు తరలుతున్నా ఎందుకు అరికట్టలేక పోతున్నారని…



