అమెజాన్‌లో ఐ.ఫోన్‌ల ఆఫర్లు
న్యూఢిల్లీ,నవంబర్30(జనంసాక్షి):ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ‘ఐఫోన్ ఫెస్ట్’ పేరిట వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పలు ఐఫోన్ మోడల్స్‌పై వినియోగదారులకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, భారీ రాయితీలు లభిస్తున్నాయి. ఈ సేల్ డిసెంబర్ 9వ తేదీ…





