Thursday, 5 November 2026

May 2018

సీమాంధ్ర

నేటి నుంచి బాలికల చదరంగం పోటీలు

విజయనగరం,మే10(జ‌నం సాక్షి): విజయనగరం  జిల్లాలో ఈ నెల 11 నుంచి 13 వరకు రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు  నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చదరంగం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. లార్వెన్‌ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మేకా…

సీమాంధ్ర

అశోక్‌బాబుపై లేనిపోని విమర్శలు ఎందుకు?

ఏలూరు,మే10(జ‌నం సాక్షి): ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబుపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఇది సరైన విధానం కాదని ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాధ్‌ అన్నారు. సమాజంలో ఉద్యోగులు కూడా భాగస్వాములేనని అన్నారు.  ఎవరి అభిప్రాయాలను…

ఖమ్మం

డిగ్రీ అడ్మిషన్లకు కార్యాచరణ

భద్రాద్రి కొత్తగూడెం,మే10(జ‌నం సాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్పించడంలో  అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  ఇక్కడ పనిచేసే అధ్యాపకులు ఈ కళాశాల నిర్వాహణపై ప్రత్యేక చర్యలు…

ఖమ్మం

అవతరణ ఉత్సవాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు

భద్రాద్రి కొత్తగూడెం,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మరో 20 రోజులుల మాత్రమే సమయం ఉండడం, ఈ వారం పాటు రైతుబందు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండడంతో అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అవతరణ కోసం,…

Featured News

ఈ పాస్‌తో రేషన్‌ అక్రమాలకు చెక్‌

దొంగ రేషన్‌ కార్డుదారులకు అందని బియ్యం  వరంగల్‌,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పౌర సరఫరాల శాఖలో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ-పాస్‌ విధానం అమలు చేస్తున్నారు. దీంతో రేషన్‌ దుకాణాల్లో పెద్ద ఎత్తున బియ్యం మిగులుతోంది. ఈ…

ఆదిలాబాద్

17న తుది ఓటర్ల జాబితా

నిర్మల్‌,మే10(జ‌నం సాక్షి): నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో కలిపి మొత్తం 8,86,102 మంది ఓటర్లు ఉన్నట్లు తుది నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,68, 892 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల్లో ముసాయిదా…

ఖమ్మం

నాలుగో విడతలో పక్కాగా పనులు

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఖమ్మం,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగో  దశలో మంజూరైన చెరువు పనులను మంత్రి సవిూక్షించారు.  పనుల పరిశీలనలో పూర్తిస్థాయిలో అధికారుల పర్యవేక్షణ జరగాలన్నారు. ప్రతీ పల్లెలతో…

జిల్లా వార్తలు

బైపాస్‌ రోడ్డులో ల్యాండ్‌ బ్యాంక్‌ 

పరిశ్రమల కోసం ముందస్తు ప్లాన్‌ మహబూబ్‌నగర్‌,మే10(జ‌నం సాక్షి): మహబూబ్‌నగర్‌  బైపాస్‌రోడ్డు, హైవే మధ్య 600 ఎకరాల్లో పలు పరిశ్రమలు నెలకొల్పేందుకు భూమి సేకరించి ఒక ల్యాండ్‌ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు.  భవిష్యత్తులో మహబూబ్‌నగర్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం…

జిల్లా వార్తలు

హైటెక్‌ వరకు మెట్రో కోసం టెక్కీల ఎదురుచూపు

హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి): మహానగర వాసులకు మెట్రోను అందుబాటులోకి తీసుకుని వస్తామని ప్రకటించిన మేరకు పలు మార్గాల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా నాగోల్‌-మియాపూర్‌ వరకు అందుబాటులో వచ్చింది. మిగత కారిడార్లు త్వరగా పూర్తియితేనే  హైటెక్‌ సీటీ ఉద్యోగులకు అవకాశం ఉంటుంది.…

ఆదిలాబాద్

మరింతగా పెరగనున్న ఎండల తీవ్రత 

జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): ఓ వైపు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నా ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని…