Wednesday, 4 November 2026

May 2018

జిల్లా వార్తలు

సమస్యలపై గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు

రైతుబంధు కోసం ప్రత్యేకం మెదక్‌,మే8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన రైతు బంధు పథకం ప్రారంభానికి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 10 నుంచి కొత్త పట్టేదారు పాసు పుస్తకాలు, పెట్టుబడి సహాయం…

జిల్లా వార్తలు

రైతుబంధు చెక్కుల కాలపరిమితి మూడు నెలలు

ఎప్పుడైనా తీసుకోవచ్చన్న బ్యాంకర్లు జనగామ,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల కాల పరిమితి మూడు నెలలు ఉంటుందని బ్యాంకర్లు చెప్పారు. చెక్కులు అందుకున్న  రైతులు ఈ కాలంలో ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు.  అలాగే బ్యాంక్‌లకు వచ్చే ముందు పట్టాదారు…

ఖమ్మం

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

కొత్తగూడెం,మే8(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీనుంచి చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. ఈ క్రమంలో చెక్కులు, పాస్‌ పుస్తకాలు ఆయా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాయి.…

సీమాంధ్ర

మంచినీటి సమస్య రాకుండా చర్యలు

క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్‌ ఏలూరు,మే8(జ‌నం సాక్షి): జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించడానికి అనువుగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారనే మాట…

సీమాంధ్ర

భూములపై పెద్దల కన్ను 

కాకినాడ,మే8(జ‌నం సాక్షి):  జిల్లాలోని సారవంతమైన భూములపై కొందరు పెద్దలు కన్నేశారని, సెజ్‌ పేరుతో భూఆక్రమణలకు పాల్పడుతున్నారని  ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి ఆరోపించారు. రెండు పంటలు పండే భూములను ఆక్వా రంగంవైపు మళ్లిస్తూ, భూములను నాశనం…

ఖమ్మం

అధికారులకు రైతులు సహకరించాలి

ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): రైతుల వ్యవసాయ సాగుకు ఎకరానికి రూ.4వేల చొప్పున ఉచితంగా పెట్టుబడిని అందించే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచనున్న రైతుబంధు పథకం చెక్కుల పంపిణీని ఈనెల 10వ తేదీ నుంచి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.…

కరీంనగర్

ఆక్రమణల తొలగింపుతో మారనున్న పట్టణ స్వరూపం

సుందరీకరణకు సహకరించాలంటున్న అధికారులు జగిత్యాల,మే8(జ‌నం సాక్షి): జగిత్యాల పట్టణంలో రహదారుల విస్తరణ పనులను మున్సిపల్‌  అధికారులు చేపట్టడంతో ట్రాఫిక్‌ చిక్కులు తొలగనున్నాయి. విస్తరణతో కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రానికి సొబగులు అందనున్నాయి. దీనికితోడు గ్రీనరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని…

ఖమ్మం

మందగించిన మిర్చి కొనుగోళ్లు

నిస్పృహలో రైతులు   ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): మిర్చిమంటలు చల్లారకపోయినా రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మంద గించాయి. రైతులు ఎక్కడిక్కడే వ్యాపారులకు పంటను తెగనమ్ముకోవడంతో మార్కెట్‌కు పంట రావడం ఆగిపోతోంది. ఉన్నదే కొనుగోలు జరగకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం,…

జిల్లా వార్తలు

ఇక పక్కాగా ఓటర్ల జాబితా 

ట్యాబ్‌ల ద్వారా వివరాల సేకరణ హైదరాబాద్‌,మే8(జ‌నం సాక్షి): ఇంటింట ఓటరు పరిశీలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాలల్లో ముందుకు సాగుతున్నారు.  ఈ మేరకు పక్కా ఓటర్ల జాబితా రూపకల్పనకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. తప్పులు లేని ఓటర్ల…

జిల్లా వార్తలు

పాకాల ఆయకట్టు రైతుల్లో ఆనందం

నీటి నిల్వలతో సాగుకు భరోసా వరంగల్‌,మే8(జ‌నం సాక్షి): పాకాల సరస్సు పరిధిలో ఈఏడాది రెండు పంటలు పండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గత ఏడు కురిసిని వర్షాలతో పాకాల పూర్తిగా నిండింది.  పండించిన ధాన్యానికి ధర కూడా…