మంచి సమాజం కోసం తపించాలి
హైదరాబాద్,మే8(జనం సాక్షి): ప్రస్తుత సమాజంలో అనేకులు ఉద్వేగాల్ని పట్టించుకోవడం లేదు. ఉద్రేక భావాలతో సతమతమవుతున్నారు. కఠినంగా మారి జాలి, దయ వంటి రూపాత్మక భావాలకు దూరమవుతున్నారు. మానవీయతను కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. వారిలో నిరాశ నిస్పృహలూ తలెత్తుతున్నాయి. దీంతో…

