ఆడబిడ్డల జోలికొస్తే అంతే సంగతులు
టెలి కాన్ఫరెన్స్‌లో బాబు హెచ్చరిక అమరావతి,మే7(జనం సాక్షి): లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫోక్సో చట్ట సవరణపై అవగాహన పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆడబిడ్డల జోలికి వెళ్తే ఉరిశిక్ష వేస్తారనే భయం రావాలని,…




