Wednesday, 4 November 2026

May 2018

జిల్లా వార్తలు

రైతుబంధు పక్కా అమలుకు వరుస సవిూక్షలు

చెక్కుల పంపిణీ ఏర్పాట్లలో అధికారులు జనగామ,మే7(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. పంట పెట్టుబడి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రూపొందించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,…

Featured News

10 నుంచి చెక్కుల పంపిణీ

సిఎం కెసిఆర్‌ రాకతో జిల్లాలో హడావిడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి కరీంనగర్‌,మే7(జ‌నం సాక్షి):ఈ నెల 10నుంచి 17 వరకు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. సిఎం కెసిఆర్‌…

జిల్లా వార్తలు

20శాతం అదనంగా పెరిగిన ధాన్యం రాక

జనగామ,మే7(జ‌నం సాక్షి): గత రబీసీజన్‌ కన్నా ఈసారి 20శాతం ధాన్యం ఎక్కువగా మార్కెట్‌కు వచ్చినట్లు మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.1590 కొనుగోలు చేస్తుండగా, సీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1550కు కొనుగోలు చేస్తున్నట్లు…

Featured News

మళ్లీ గెలుస్తా..మంత్రినవుతా: ఎర్రబెల్లి 

జనగామ,మే7(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలిచి మంత్రినవుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.  అప్పుడు తండాల్లో, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తానే బాధ్యత వహిస్తానన్నా రు. తండాలను గ్రామపంచాయతీలను చేసి చూపిన…

ఖమ్మం

రైతు సంక్షేమ ప్రభుత్వం మనది

కెసిఆర్‌ పథకానికి ప్రాచుర్యం తేవాలి: ఎమ్మెల్యే కొత్తగూడెం,మే7(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. రైతుబంధు దేశానికి ఆదర్శం కాబోతున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,…

ఖమ్మం

విద్యుత్‌ ప్రమాదాలకు దూరంగా ఉండాలి

కొత్తగూడెం,మే7(జ‌నం సాక్షి): రైతులు తమకు తెలియన విద్యుత్‌ సమస్యల జోలికి వెళ్లి ప్రాణాల విూదకు తెచ్చుకోవద్దని విద్యుత్‌ అధికారులు సూచించారు. ట్రాన్స్‌ఫారంల వద్దకు వెళ్లడం, ఫజీఉలను ఇష్టం వచ్చినట్లుగా వినియోగించడం వల్ల తరచూప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు.  విద్యుత్‌ ప్రమాదాల…

ఎడిట్ పేజీ

ఆనందజీవితానికి మార్గాలు పాటించాలి

మిత్రులతో ఎటువంటి సంబంధం కొనసాగించాలో సుగ్రీవుడు, గుహుడు, విభీషణుల పాత్రలు వెల్లడిస్తాయి. స్నేహితుల మధ్య భేదభావాలు, ఎక్కువ తక్కువలు పనికిరావు. తాను మానవుడైనా, సుగ్రీవుడు వానరుడైనా ‘ఇద్దరం మిత్రులమే’ అంటాడు రామచంద్రుడు. మిత్రధర్మాన్ని కొనసాగిస్తాడు. వాలిని వధించి, సుగ్రీవుణ్ని…

ఎడిట్ పేజీ

తులసి మొక్కకున్న ప్రాధాన్యం వేరు

హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం……

Featured News

నేడు రవీంద్రుడి జయంతి

కోత్‌కతా,మే7(జ‌నం సాక్షి): కవి, సంగీత విద్వాంసుడు, రచయిత, విద్యావేత్త అయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 1861 మే 7న కోల్‌ కతాలో జన్మించారు. ఆయన తండ్రి ద్వారకానాథ్‌ ఠాగూర్‌ సంఘ సంస్కర్త. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. 1880…

జిల్లా వార్తలు

వ్యవసాయ మార్కెట్ల ప్రక్షాళనతోనే రైతుకు మేలు 

దళారీ వ్యవస్థ ఎత్తివేతకు సంస్కరణలు తేవాలి కఠిన చర్యలతోనే రైతుకు లాభం చేకూరగలదు హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): ఎన్ని చర్యలు తీసుకున్నా రైతులకు మద్దతు ధరలు దక్కడంలో మళ్లీ దళారులదే పైచేయి అయిపోతోంది. సిసిఐ,మార్క్‌ఫెడ్‌ తదితర సంస్థలు పక్కాగా కొనుగోలు చేసేలా…