Monday, 2 November 2026

May 2018

జిల్లా వార్తలు

ఘనంగా షబ్బె బరాత్‌ వేడుకలు

హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి):  హైదరాబాద్‌ పాతబస్తీలో బుధవారం షబ్బె బరాత్‌ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో లో షబ్బె బరాత్‌ వేడుకలు ముస్లిం సోదరులు ప్రశాంతంగా నిర్వహించారు. రంజాన్‌కు 14 రోజుల ముందు…

సీమాంధ్ర

పట్టిసీమపై జగన్‌ విషం చిమ్ముతున్నారు- మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

– వచ్చే సంక్రాంతి నాటికి మచిలీపట్నం పోర్టులో తొలినౌకను చూస్తాం – కర్ణాటకలో బీజేపీకి గెలుపుకు విజయసాయి కృషిచేస్తున్నాడు – అక్కడ డబ్బులు పంచొచ్చి.. ఇక్కడ నల్ల కండువా కప్పుకుంటున్నాడు – ప్రత్యేక ¬దాపై జగన్‌ మోదీని ప్రశ్నిస్తున్నాడా?…

Featured News

తెలుగు వర్సిటీలో ‘అక్షరాయుధం’ పుస్తకావిష్కరణ

– ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, మే2( జ‌నం సాక్షి) : సీనియర్‌ జర్నలిస్ట్‌, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ రచించిన ‘అక్షరాయుధం’ అనే పుస్తకాన్ని నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో బుధవారం మంత్రి హరీష్‌ రావు ఆవిష్కరించారు. ఈ…

Featured News

కాలుష్య కోరల్లో ఢిల్లీ

– ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ – అత్యంత కాలుష్యపూరితమైన 20 నగరాల్లో 14భారత్‌లోనే – ప్రపంచంలో కాలుష్యపూరితమైన గాలిని పీల్చుతున్న 90శాతం మంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి న్యూఢిల్లీ,మే2( జ‌నం సాక్షి): ఢిల్లీ…

సీమాంధ్ర

ఇసుక అక్రమాలను సహించేది లేదు: కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

కాకినాడ,మే2( జ‌నం సాక్షి): ఇసుక అక్రమాలను సహించేది లేదని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. ఇసుక దందాలపై  కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అలాగే నిర్వహణలో ఉన్న ఇసుక రేవుల్లో తవ్వకాలకు యంత్రాలను వినియోగించవద్దని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో…

Featured News

సిరిసిల్ల పరిసర ప్రజలకు మంచి నీటి కష్టాలు 

సిరిసిల్ల,మే2( జ‌నం సాక్షి): చేసే సిరిసిల్ల పురపాలక సంఘం ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తుంది. ఎత్తైన ప్రాంతాలకు గత కొన్నేళ్లుగా కుళాయిల ద్వారా నీటిసరఫరా ఆశించిన మేర జరగడం లేదు. అధికారులు, పాలకవర్గం ప్రత్యామ్నాయ…

Featured News

జిల్లా స్కూళ్లకు బయోమెట్రిక్‌ మంజూరు

సిద్దిపేట,మే2( జ‌నం సాక్షి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమయపాలన సమస్యగా మారుతోంది. పైగా ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీ, పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సకాలంలో బడికి రాని ఉపాధ్యాయులు, విద్యార్థుల వల్ల విద్యాప్రమాణాలు కుంటుబడుతున్నాయి. వైఫల్యాన్ని గుర్తించడంలో ఇన్నాళ్లు…

కరీంనగర్

గౌరవెళ్లి పునరావాసానికి ఆమోదం 

కరీంనగర్‌,మే2( జ‌నం సాక్షి): శ్రీరాంసాగర్‌ వరద కాలువ నిర్మాణంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లోని 1.06 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ఉద్దేశించిన ‘గౌరవెళ్లి’ నిర్మాణానికి 2007లో శంఖుస్థాపన చేశారు. దాదాపు 60 శాతం పనులు…

కరీంనగర్

అధ్యాపకుల కృషితో పెరిగిన ఉత్తీర్ణత 

కరీంనగర్‌,మే2( జ‌నం సాక్షి): ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి ఉంటే మరింతగా ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు వచ్చి ఉండేవని, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం మరింత దృష్టిపెడితే వచ్చే ఏడాది ఫలితాల శాతం పెరిగే అవకాశం ఉందని పేరెంట్స్‌…

జిల్లా వార్తలు

వ్యవసాయ, రెవెన్యూ శాఖలే కీలకం

కామారెడ్డి,మే2( జ‌నం సాక్షి): రైతుబంధు పథకం అమలులో వ్యవసాయ, రెవెన్యూ శాఖలే కీలక పాత్ర పోషించనున్నాయి. కలెక్టర్‌ నుంచి వీఆర్వో వరకు, డీఏవో నుంచి ఏఈవో వరకు అన్ని స్థాయిల అధికారులు చెక్కుల పంపిణీ పర్యవేక్షణ, ఇతరత్రా సమస్యల…