Wednesday, 4 November 2026

May 2018

Featured News

రూ. 6లక్షల కోట్ల ముద్రా రుణాలు

– 12కోట్ల మందికి లబ్ధి చేకూరింది – ప్రధాని నరేంద్రమోడీ వెల్లడి న్యూఢిల్లీ, మే29(జ‌నం సాక్షి) : ప్రధానమంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై) పథకం కింద ఇప్పటివరకు 12కోట్ల మంది లబ్ధిపొందినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. మంగళవారం ఆయన  ముద్రా…

Featured News

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు

– పిడుగుపాటుతో 33మందికిపైగా మృతి – భయాందోళన చెందుతున్న ఉత్తరాధి ప్రజలు రాంచీ, మే28(జ‌నం సాక్షి) : ఉత్తర దేశాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పలు చోట్ల పిడుగులు…

జాతీయం

స్టెరిలైట్‌ విస్తరణకు భూకేటాయింపు రద్దు

– వెల్లడించిన ఎస్‌ఐపీసీవోటీ  చెన్నై, మే29(జ‌నం సాక్షి) : తీవ్ర ఆందోళనల నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న స్టెరిలైట్‌ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా పరిశ్రమ విస్తరణ కోసం కేటాయించిన భూ…

Featured News

కేంద్రానివి దుర్మార్గపు చర్యలు

– తెలుగువారికి విశ్వనగరం ఉండాలన్న ఉద్దేశంతో అమరావతి నిర్మాణం – గుజరాత్‌కు ఇష్టారీతిలో నిధులిస్తున్నారు – మన రాజధానికి 1500 కోట్లే ఇచ్చారు – తీరుమార్చుకోకపోతే తెలుగువారి ఆగ్రహానికి బలికాకతప్పదు – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు –…

Featured News

జాయింట్‌ వీల్‌ ప్రమాద ఘటనలో ఇద్దరు అరెస్ట్‌

– నిర్వహణ లోపం వల్లే ప్రమాదం – వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకట్రావు అనంతపురం,మే29(జ‌నం సాక్షి): అనంతపురం ఎగ్జిబిషన్లో ఆదివారం సాయంత్రం జాయింట్‌ వీల్‌ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన  ప్రమాద ఘటనకు సంబంధించి ఇద్దరిని మంగళవారం…

Featured News

మూడు రోజులపాటు ఆవిర్భావ ఉత్సవాలు

రైతుబంధు చిక్కులను తొలగిస్తాం: కలెక్టర్‌ మెదక్‌,మే29(జ‌నం సాక్షి ): రాష్ట్ర ఆవిర్బావ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నాల్గో ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని  అధికారులకు సూచించారు.  అన్ని శాఖల అధికారులు…

జిల్లా వార్తలు

ముమ్మరంగా మిషన్‌ కాకతీయ పనులు

చెరువుల పునరుద్దరణతో పెరగనున్న ఆయకట్టు జనగామ,మే29(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయ నాలుగోశ  పనులు పూర్తయితే అదనంగా మరో 3,944 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది. ఇదే సమయంలో చెరువు మట్టిని రైతులు తమ పొలాలు, చెలకల్లోకి తరలిస్తుండడంతో భూసారం పెరుగుతోంది.…

జిల్లా వార్తలు

రైతుబందులో నాలుగోస్థానంలో మెదక్‌

జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు  మెదక్‌,మే29(జ‌నం సాక్షి):రైతుబంధు పథకం రాష్ట్రంలోనే మెదక్‌ జిల్లా నాలుగో స్థానంలో ఉందని జిల్లారైతు  సమన్వయ సమితి అధ్యక్షుడు తాడెపు సోములు అన్నారు.  జిల్లాలో రైతుబంధు పథకంలో ఇప్పటి వరకు 80 శాతం…

జిల్లా వార్తలు

డ్రిప్‌తో కూరగాయల సాగు మేలు

కామారెడ్డి,మే29(జ‌నం సాక్షి): డ్రిప్‌ ఉపయోగించి కూరగాయల సాగుతో లాభాలు గడించవచ్చని వ్యవసాయాధికారులు సూచించారు. ఇందుకు వ్యవసాయ శౄఖ ఇతోధికంగా సూచనలు చేయడంతో ఆపటు పరికరాలను కూడా సరఫరా చేస్తుందని అన్నారు. బోరుబావుల్లో తక్కువ నీరు ఉన్నప్పుడు డ్రిప్‌ పద్ధతిలో…