జిల్లాలో ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్దం
ఖమ్మం,మే29(జనం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడ్రోజుల పాటు పండుగాలా నిర్వహించాలని కలెక్టర్ లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో…


