Wednesday, 4 November 2026

May 2018

జిల్లా వార్తలు

రాజకీయాల్లో విలువలకు సమాధి

పదవులే రాజకీయ పరమావధి మోత్కుపల్లి వ్యవహారమే తాజా ఉదాహరణ హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి): రాజకీయాల్లో విలువలు లేవని, వ్యక్తులకు పార్టీల పట్ట విశ్వాసం కన్నా పదవులపైనే మోహం ఉందనడానికి తాజా ఉదాహరణ మోత్కుపల్లి  నర్సింహులు. టిడిపిలో అనేక పదవులు అనుభవించి,…

ఎడిట్ పేజీ

బిజెపికి అంత సీన్‌ ఉందా?

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అధికారం తమే అని ఘీంకరిస్తోంది. కెసిఆర్‌ కుటుంబ పాలనపై అందరూ విమర్శిస్తున్నట్లుగా బిజెపి కూడా విమర్శలకు దిగుతోంది. మిషన్‌ 2019లో భాగంగా తమ తదుపరి లక్ష్యం తెలంగాణెళి అని భాజపా జాతీయ ప్రధాన…

Featured News

కరీంనగర్ జిల్లా చంజర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం

రహదారులు రక్తసిక్తం – కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ – బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి – 30మందికిపైగా తీవ్ర గాయాలు – క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు…

Featured News

24 గంటల్లో రుతుపవనాల ఆగమనం

న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ): నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరీన్‌, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ లోని మరికొన్ని ప్రాంతాలలో…

Featured News

బంగ్లాలు వదలకుండా పిటిషన్లు

 న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ):  సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌, ఆయన తనయుడు అఖిలేష్‌ యాదవ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదని, వెంటనే ఖాళీ…

సీమాంధ్ర

ఎన్డీఎ నుంచి వచ్చాక దమ్మిడి రాలేదు: యనమల

అమరావతి,మే28( జ‌నం సాక్షి ): ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాక.. కేంద్రం నుంచి ఏపీకి రూపాయి రాలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ కావాలనే ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.…

సీమాంధ్ర

ఎన్టీఆర్‌ తెలుగువారికి ఆదర్శప్రాయుడు

ఏలూరు,మే28( జ‌నం సాక్షి ): తెలుగు జాతి గౌరవాన్ని దశ దిశలా చాటిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు ఆదర్శప్రాయుడని ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా దెందులూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు…

సీమాంధ్ర

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

కడప,మే28( జ‌నం సాక్షి ): పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు సాధించి మంచి లాభాలు పొందవచ్చని సీఆర్‌పీలు సుబ్బరాజు, ప్రభాకర్‌ తెలిపారు. సోమవారం కలసపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ…

Featured News

లాభాల బాటలో మార్కెట్లు

ముంబయి,మే28( జ‌నం సాక్షి ): ముడి చమురు ధరల తగ్గడం, రూపాయి బలపడటంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35వేల పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 10,700 పాయింట్లకు చేరువైంది.…

జిల్లా వార్తలు

రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

బాన్సువాడలో ఆర్టీఎ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పోచారం కామారెడ్డి,మే28( జ‌నం సాక్షి ): రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో రోడ్ల నిర్మాణానికి రాష్ట్రం మొత్తానికి రూ.…