పాఠశాలలను సన్నద్దం చేయాలి: డిఇవో
ఏలూరు,మే28(జనం సాక్షి): వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సంసిద్ధం చేయాలని డిఇవో అన్నారు. విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి ఎంఈవోలు సమగ్ర…





