Monday, 2 November 2026

May 2018

Cover Story

ఉప ఎన్నిక‌ల్లో వాడిన క‌మ‌లం

దిల్లీ: దేశవ్యాప్తంగా  ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక చోట మిన‌హా బీజెపి ప‌రాజ‌యం పాల‌యింది. 2019 ఎన్నిక‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌కు నిపుణులు విశ్లేషిస్తున్నారు.కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి…

Featured News

భార్యను హత్య చేసి సౌదీకి చెక్కేసిన భర్త

నిందితుడిని రప్పించేందుకు పోలీసుల కసరత్తు హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): భార్యను హత్యచేసి సౌదీకి పారిపోయిన వ్యక్తిని రప్పించేందుకు నగర పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.  మహిళా హత్యకేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి…

జిల్లా వార్తలు

కొండపాక వద్ద కాలేజ్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌ 

మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు నేడు ప్రారంభోత్సవం..ముఖ్య అతిథులుగా రానున్న మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణాచారి సిద్దిపేట,మే31(జ‌నం సాక్షి): సిద్దిపేట జిల్లాలోని కొండపాక గ్రామంలో సాయి సేవా సంఘ్‌, ప్రశాంతి బాల మందిర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో…

సీమాంధ్ర

నేడు ఆర్జిత సేవాటిక్కెట్లు విడుదల

తిరుమల,మే31(జ‌నం సాక్షి):  తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టిటిడి శుక్రవారం విడుదల చేయనుంది. సెప్టెంబరు మాసానికి సంబంధించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లను ఉదయం 10గంటల నుంచి అందుబాటులో ఉంచుతుంది.  ప్రతి నెలా 50వేలకు పైగా టిక్కెట్లు విడుదల చేస్తుండగా…

ఆదిలాబాద్

అవతరణోత్సవంలో సాంస్కృతిక సంబరాలు

నిర్మల్‌,మే31(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు  కలెక్టర్‌ ఎం.ప్రశాంతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలో నలుదిక్కులా తోరణాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. అన్ని…

జిల్లా వార్తలు

అవతరణ వేడుకలకు సర్వం సిద్దం

కామారెడ్డి,మే31(జ‌నం సాక్షి):  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మైదానం సిద్దం చేశారు. ఉత్సావాల్లో బాగంగా జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే పలురంగాల్లో కృషి చేసిన వారికి జిల్లా స్థాయిలో పురస్కారాలు…

జిల్లా వార్తలు

సాగుకు అనుగుణంగా ఎరువులు,విత్తనాలు సిద్దం

సాగువిస్తీర్ణం పెరగనుందని అంచనా జనగామ,మే31(జ‌నం సాక్షి): ఈ వర్షాకాలంలో జిల్లాలో  1,27,591 హెక్టార్లలో పంటలు సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వచ్చి ప్రభుత్వానికి నివేదించారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఏడు వేల హెక్టార్ల…

ఖమ్మం

దళిత రైతులకు ఆధునిక శిక్షణ

6లోగా దరఖాస్తు చేసుకోవాలి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని దళిత రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం పులిరాజు తెలిపారు. జిల్లాలో ఆసక్తి ఉన్న రైతులు ఆర్థిక ప్రోత్సాహం కల్పిస్తూ…

ఖమ్మం

ప్రభుత్వ తోడ్పాటుతో మారిన బతుకులు

జిల్లాలో 45 టన్నుల చేపల ఉత్పత్తి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఈ ఏడాదికి సీజన్‌లో 45 టన్నుల చేపలు ఉత్పత్తి చెందినట్లు మత్స్యకారులు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు మహర్దశ…

జిల్లా వార్తలు

ప్రజలను ఎంతోకాలం మభ్యపెట్టలేరు: బిజెపి

మెదక్‌,మే31(జ‌నం సాక్షి): ప్రజలకు ఇచ్చిన ఆకాంక్షలను అమలు చేయకపోగా తామేదో చేశామని చెప్పుకోవడం ద్వారా ప్రజలను ఎంతోకాలం వంచించలేమని గుర్తుంచుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పామో అది చేస్తున్నామా లేదా…