బీమా వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
నిజామాబాద్,జూలై5(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైతు బీమా పథకం అర్హులైన ప్రతి రైతు వర్తించేలా నిరంతర పక్రియ కొనసాగుతుందని జిల్లా వ్యవసాయ శాఖధికారి మేకల గోవింద్ పేర్కొన్నారు. పట్టాదారుపాస్ పుస్తకాలు ఇచ్చిన ప్రతి రైతుకు ఆగస్టు 15…


