Tuesday, 3 November 2026

July 2018

Featured News

అభివృద్ది కోసమే టిఆర్‌ఎస్‌లో చేరికలు: నాయిని

మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట్‌ సింగిల్‌ విండో ఛైర్మన్‌ మల్లేశం ¬మంత్రి నాయిని సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మల్లేశంతో పాటు…

Featured News

క్యాన్సర్‌ బారిన పడ్డ నటి సోనాలి బింద్రే

న్యూయార్క్‌లో చికిత్సతీసుకుంటున్నట్లు వెల్లడి ముంబయి,జూలై4(జ‌నం సాక్షి ): బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోనాలీ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ‘కొన్ని సార్లు జీవితం నుంచి…

జిల్లా వార్తలు

అమ్మవారి ఆలయంలో మోడల్‌ కిచెన్‌ ప్రారంభం

హైదరాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో రూ. 6 లక్షలతో ఏర్పాటు చేసిన మాడల్‌ కిచన్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇవాళ ప్రారంభించారు. కార్పోరేటర్‌ అత్తెల్లి అరుణ శ్రీనివాస్‌గౌడ్‌, ఆలయ ఈఓ అన్నపూర్ణ ఈ…

జిల్లా వార్తలు

భూకంపం లాగా భారీ ప్రకంపనలు

స్థానికుల ఆందోళన..ఇళ్లలో ఎగిరిపడ్డ వస్తువులు ఫైరింజన్లు ఆర్పుతున్నా అదుపులోకి రాని మంటలు భీతావహంగా పరిసర ప్రాంతాలు వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సవిూప ప్రాంతాల ప్రజలు…

జిల్లా వార్తలు

ఆర్టీసీ డైవర్‌ ఆత్మహత్యా యత్నం

ఆస్పత్రిలో చికిత్స బర్కత్‌పురా డిపోముందు ఉద్యోగుల ధర్నా హైదరాబాద్‌,జూలై4(జ‌నం సాక్షి ): నగరంలోని బర్కత్‌పుర డిపో మేనేజర్‌ శంకర్‌ నాయక్‌ వేధిస్తున్నారంటూ వీరేశం అనే డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్త్రికి తరలించి…

జిల్లా వార్తలు

బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): జిల్లాలోని ఖిలావరంగల్‌ మండలం మామునూరు శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన లారీ బైక్‌ను ఢీకొన్న దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని కట్రియాల గ్రామానికి చెందిన తీగల ప్రభాకర్‌గా గుర్తించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం…

జిల్లా వార్తలు

కలకలం సృష్టించిన మహిళ ఆత్మహత్య

జనగామ,జూలై4(జ‌నం సాక్షి ): జనగామ జిల్లా కేంద్రం వీవర్స్‌ కాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొండ అలేఖ్య(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఇంట్లో ఉండగానే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.…

సీమాంధ్ర

గుంటూరులో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుంటూరు,జూలై4(జ‌నం సాక్షి ): జిల్లాలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఒకరిని బండరాళ్లతో కొట్టి చంపగా, మరొకరిని గొంతుకోసి హత్య చేశారు. జిల్లాలోని వెంగళాయపాలెంలో శివుడు నాయక్‌ అనే వ్యక్తిని కొందరు దుండగులు…

సీమాంధ్ర

చెంగాలమ్మ సన్నిధిలో ఇస్రో ఛైర్మన్‌ పూజలు

నెల్లూరు,జూలై4(జ‌నం సాక్షి ): నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరికోట నుండి ప్రయోగించే రాకెట్లు విజయవంతం కావాలంటూ ఆలయంలో పూజలు చేశారు.…

సీమాంధ్ర

పార్టీలో యువతకు ప్రోత్సాహం ఇవ్వాలి

టిడిపిలో వారికి ప్రాధాన్యం పెరగాలి: అయ్యన్న విశాఖపట్నం,జూలై4(జ‌నం సాక్షి ): భాజపా, వైకాపా మినహా రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి టిడిపి సిద్ధంగా ఉన్నదని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. తెదేపాతో వైకాపా ఎలాగూ కలవదని ఆ…