మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
శ్రీకాకుళం,ఆగస్ట్6(జనం సాక్షి ):రిమ్స్‌లో ఇంజక్షన్ వికటించి చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం పరామర్శించారు. ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించామని, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. ఇంజక్షన్ వికటించి ముగ్గురు ప్రాణాలు…



